China vs America: అమెరికా ఆధిపత్యం ఇకపై చెల్లదంటున్న చైనా, అసలేం జరిగింది

China vs America: అమెరికా ఆధిపత్యం ఇకపై చెల్లదంటున్న చైనా, అసలేం జరిగింది

China vs America: డ్రాగన్‌దేశం మరోసారి అగ్రరాజ్యంపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించింది. అమెరికా ఆధిపత్యాన్ని సహించేది లేదంటోంది. ఐక్యరాజ్యసమితి చట్టాలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనంటోంది. అసలేం జరిగిందంటే.
 

/telugu/world/china-vs-americachina-president-xi-jingping-sensational-comments-on-america-48072 Oct 26, 2021, 08:10 AM IST

Trending News