Ginger Onion Chutney: ఉల్లి అల్లం పచ్చడి తెలుగు వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక రకమైన చట్నీ. రుచి, వాసనతో భోజనానికి మరింత రుచికరంగా చేస్తుంది. ఇది సాధారణంగా ఇడ్లీ, దోస, వడ, చపాతి వంటి వాటితో తింటారు.
Pudina Chutney Recipe: పుదీనా అనేది ఒక సువాసనతో నిండిన ఆకుల మొక్క. ఇది మన భారతీయ వంటకాలలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. పుదీనాతో రుచికరమైన పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి? దీని వల్ల కలిగే లాాభాలు తెలుసుకుందాం.
Onion Chutney Recipe: చాలా మంది మహిళలు ఇంట్లో సమయానికి కూరగాయలు లేకపోవడంతో కంగారు పడుతుంటారు. ఏం కూర చేయాలో అర్థం కాక తికమక పడుతుంటారు. అయితే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే కూరగాయలు లేకుండా ఉల్లిపాయలు ఉంటే చాలు. అవును ఉల్లిపాయతో టేస్టీ టేస్టీ చట్నీని రెడీ చేసుకోవచ్చు. ఈ చట్నీ తినకముందే దాన్ని చూస్తే నోంట్లో నీళ్లూరుతాయి. అయతే కేవలం పది పదిహేను నిమిషాల్లో ఉల్లిపాయ చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Tomato Chutney: ఉదయం ఇడ్లీ, దోశ అనగానే పల్లీ చట్నీ గుర్తుకు వస్తుంది. ప్రతిరోజూ పల్లీ చట్నీతో దోశ, ఇడ్లీ తింటుంటే చాలా మంది బోర్ గా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఓసారి టమోటా చట్నీని ఈ స్టైల్లో ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీ అండోయ్.
Chutney Recipe: ఈ బిజీ లైఫ్లో ఉదయం ఏ బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవాలి అందులో ఏ చట్నీలు తయారు చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తాం. సమయం లేకపోవడంతో ఎప్పుడు ఒకే రకం చట్నీ తయారు చేసుకోక తప్పదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.