Covid vaccines for kids: న్యూ ఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందన్న హెచ్చరికలు నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా ఓ గుడ్‌న్యూస్ (Good news for parents) చెప్పారు. కొవిడ్ థర్డ్ వేవ్ (Corona third wave) చిన్న పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని హెచ్చరికలు వినబడుతున్న ప్రస్తుత తరుణంలో రణ్‌దీప్ గులేరియా చెప్పిన గుడ్ న్యూస్ చిన్నారుల తల్లిదండ్రులకు కొంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవచ్చు.
Andhra Pradesh covid-19 cases: అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో 93,759 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా.. వారిలో కొత్తగా 3,464 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 35 మంది కరోనాతో కన్నుమూశారు.
Mahesh Babu's vaccination drive in Burripalem village: అలనాటి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా నేటి సూపర్ స్టార్ మహేష్ బాబు బుర్రిపాలెంలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ క్యాంప్ నిర్వహించి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు.
Pfizer, Moderna and J&J vaccines imports: న్యూ ఢిల్లీ: విదేశాలకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ల ఇంపోర్ట్ ప్రక్రియను ఆలస్యం చేస్తూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల ఇంపోర్ట్‌పై ( importing Pfizer, Moderna and J&J vaccines) తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
PIB Fact check on Lockdown in India: న్యూఢిల్లీ : మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాగానే 3వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో మరోసారి లాక్డౌన్ వస్తే తమ పరిస్థితి ఏంటని వలస కార్మికులు (Migrant workers), రోజువారీ కూలీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Coronavirus positive cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజుల క్రితం వరకు అదుపులో ఉన్నట్టుగా కనిపించిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,909 మందికి కరోనా సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో (COVID-19 cases in Maharashtra) పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండగా తమిళనాడు, కర్ణాటకలోనూ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.
Overweight or obese among COVID-19 patients: కరోనావైరస్ యావత్ ప్రపంచానికి పరిచయమై ఇప్పటికే ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో ఎన్నో విషయాలు అనుభవంలోకి వచ్చేశాయి. కరోనా ఎలా సోకుతుంది, ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుంది, కరోనావైరస్కు ఎలా చెక్ పెట్టవచ్చు లాంటి విషయాలన్నింటినీ తెలుసుకున్నాం.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19తో పోరాడాలంటే.. శరీరంలో యాంటీబాడీల కంటే T కణాల ( T Cells ) పాత్రే కీలకం అని పరిశోధకులు చెబుతున్నారు. కరోనావైరస్కి ( Coronavirus ) శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అహర్నిశలు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తికి కారణమైన చైనా (China ) తాజాగా మరో కుట్రకు తెరతీసిందని అమెరికా ఆరోపిస్తోంది. కరోనావైరస్ వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) తయారు చేస్తోన్న బయోటెక్ సంస్థలపై హ్యాకింగ్ చేయడం ద్వారా చైనా హ్యాకర్స్ సైబర్ దాడులకు పాల్పడుతున్నారని అమెరికా ఆరోపించింది.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) ఆందోళనల మధ్య ఉన్న ప్రపంచ ప్రజానికానికి ఊరటనిస్తూ ది లాన్సెట్ అనే బ్రిటన్ సైన్స్ జర్నల్ ఓ గుడ్ న్యూస్ వెల్లడించింది. ఆస్ట్రాజెనికా ( AstraZeneca ) అనే బయోటెక్ దిగ్గజంతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తోన్న కరోనావైరస్ వ్యాక్సిన్ అన్నింటికంటే అడ్వాన్స్‌గా ఉన్న సంగతి తెలిసిందే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.