India Covid 19 Cases: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య మళ్లీ తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 3451 కరోనా కేసులు నమోదవగా... గడిచిన 24 గంటల్లో కొత్తగా 3207 కరోనా కేసులు నమోదయ్యాయి.
India Covid 19 Cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటి కన్నా స్వల్పంగా తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 3805 కరోనా కేసులు నమోదవగా... గడిచిన 24 గంటల్లో కొత్తగా 3451 కరోనా కేసులు నమోదయ్యాయి.
Covid 19 Cases Today: గత 3 రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. నిన్నటి కన్నా ఇవాళ కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 3157 కేసులు నమోదవగా... ఇవాళ 2568 కొత్త కేసులు నమోదయ్యాయి.
India Covid 19 Cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న దేశవ్యాప్తంగా 3688 కరోనా కేసులు నమోదవగా... గడిచిన 24 గంటల్లో కొత్తగా 3324 కరోనా కేసులు నమోదయ్యాయి.
Covid 19 Fourth Wave in India: దేశంలో ఇప్పటికే కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా... సామాన్య ప్రజానీకం దీని గురించి ఏమనుకుంటున్నారు... తాజా సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు ఇక్కడ చదవండి..
గత కొన్ని రోజులుగా కరోనా ఉధృతి భారత్ లో తగ్గిందనే చెప్పాలి. గడిచిన 24 గంటల్లో రెండువేల లోపు కేసులు నమోదవ్వగా వందకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఆ వివరాలు...
India corona Update: దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా 150కి చేరువైంది. అయితే రికవరీల్లో కూడా క్రమంగా వృద్ధి నమోదవుతుండటం కాస్త సానుకూల విషయం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి.
Covid Cases In India: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 10,488 కొత్త కేసులు నమోదవ్వగా.. 313 మంది కరోనా కారణంగా చనిపోయారు.
Corona Cases In India: దేశంలో తాజాగా 10,853 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైరస్ తో మరో 526 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 12,432 మంది కోలుకున్నారు.
కరోనా మహమ్మారి ధాటికి రష్యా అల్లాడుతోంది. కొంత కాలంగా అక్కడ నమోదవుతున్న మరణాలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 973 మంది మరణించారు.
Blood Thinner Medicines: కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి నిరంతరం పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ నియంత్రణకై అనునిత్యం కొత్త మార్గాల అణ్వేషణ జరుగుతోంది. ఈ క్రమంలో కొత్త విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.
Fully Vaccinated People 11 Times Less Likely : వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో దాదాపు 86 శాతం మంది ఆసుప్రతిలో చేరలేదంట. అన్ని వయసుల వారిపై వ్యాక్సిన్ మంచి ప్రభావం చూపించిదట. వ్యాక్సిన్లు రక్షణ కల్పించడంలో సఫలం అయ్యాయట.
కరోనా కేసుల్లో రోజు రోజు హెచ్చు-తగ్గులు ఉన్నప్పటికీ ఇంకా కరోనా ముప్పు పొంచి ఉందనే నిపుణులు తెలుపుతున్నారు. మంగళవారం 20 వేలకు పైగా నమోదైన కేసులు తరువాత రెండు రోజుల్లో 36 వేలకు పైగా నమోదవ్వటం అధికారులను కలవరపెడుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.