Corona Cases Today In India: కరోనా కేసులు తగ్గముఖం పట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు.. క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తెలంగాణ 40 కేసులు నమోదవ్వగా.. దేశవ్యాప్తంగా 4,282 కేసులు నమోదయ్యాయి.
Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవర పెడుతోంది. గతకొంతకాలంగా రోజువారి కేసులో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి.
Corona Updates in Telangana: దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి. రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. తాజాగా 15 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.
Corona Fourth Wave: దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. జూన్ నాటికి కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమేనని తెలుస్తోంది. ఇటు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కన్పించనుందని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తోంది.
Telangana Corona cases: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా దిగొస్తున్నాయి. కొత్తగా 1,500 లోపే కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా తాజాగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. శనివారం సాయంత్రం 5.30 నుంచి ఆదివారం సాయంత్రం 5.30 వరకు రాష్ట్రంలో 2,484 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,61,050గా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారని జరుగుతున్నా నేపథ్యంలో 10 శాతానికి పైగా కరోనా కేసులు నమోదైన క్రమంలో నైట్ కర్ఫ్యూ గురించి ఆలోచిస్తామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డి.శ్రీనివాసరావు తెలిపారు.
TS Corona Cases: తెలంగాణలో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,047 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
IIT Hyderabad Corona: హైదరాబాద్ లోని ఐఐటీలో కరోనా కలవరం రేపుతోంది. క్యాంపస్ లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 119 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ సోకిన వారందరినీ ఐఐటీ హైదరాబాద్ వసతి గృహంలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది.
Jagadish Reddy Corona Positive: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, సినీ ప్రముఖులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కొవిడ్ సోకగా.. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.