Smartphone Usage Tips: ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం అధికమైంది. ప్రతి పని స్మార్ట్‌ఫోన్‌తో జరుగుతుండటంతో అందరికీ ఇదే ఆధారమౌతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగే కొద్దీ సైబర్ మోసాలు కూడా అధికమౌతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలంటున్నారు నిపుణులు.
దేశంలో రోజు రోజుకీ సైబర్ క్రైమ్ ల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఆన్ లైన్ లో ఎన్నో మోసాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలని ఇద్దరు మహిళా సైబర్ సెక్యూరిటీ నిపుణులు నడుం బిగించారు.
Chinese Hackers: భారత్ లక్ష్యంగా చైనా హ్యాకర్లు దాడులకు తెగబడినట్లు ఓ సంచనల విషయాన్ని వెల్లడించింది ఓ ప్రైవేటు ఇంటెలీజెన్స్ సంస్థ. లద్దాఖ్ పవర్‌గ్రిడ్‌పై దాడి చేసి విలువైన సమాచారం తెలుసుకున్నట్లు గుర్తించింది. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Google Chrome Update: మీరు గూగుల్ క్రోమ్ ను తరచుగా మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో యూజ్ చేస్తున్నారా? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! మీ కంప్యూటర్ లో 97.0.4692.71 కంటే పాతర వర్షన్ గూగుల్ క్రోమ్ వాడుతుంటే దాన్ని వెంటనే అప్డేట్ చేసేయండి. లేదంటే సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సంబంధించిన సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది.
India vs China: భారత్-చైనా మధ్య కొనసాగుతున్న సరహద్దు వివాదంపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక విషయాలు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య వివాద పరిష్కారం కోసం చర్చలు జరిగినా పురోగతి లభించడం లేదని పేర్కొన్నారు.
Debit Card and Credit card Holders data leaked on darkweb | డెబిట్, క్రెడిట్ కార్డును మెయింటెన్ చేయడం కంటే.. వాటి వివరాలను గోప్యంగా దాచిపెట్టుకోవడమే అతి కష్టం అంటుంటారు సైబర్ నేరాల గురించి బాగా తెలిసిన సైబర్ నిపుణులు.
పేటీఎం కేవైసీ చేయించుకోవాలని, బహుమతులు వచ్చాయని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నా.. చాలామంది పౌరుల్లో మాత్రం ఇప్పటికీ సరైన అవగాహన రావడం లేదని నిరూపించే ఘటనలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉన్నాయి.
భారత దేశంపై పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్ కుట్రలకు పాల్పడుతున్నాయి. ఇండియాపై సైబర్ దాడుల కోసం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ రెండు దేశాల నుంచి హ్యాకర్లు భారత వెబ్ సైట్లపై విరుచుకుపడుతున్నారు. మొత్తంగా లక్ష వెబ్ సైట్లను హ్యాక్ చేసేందుకు వ్యూహం సిద్ధం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.