Credit card: ఎమర్జెన్సీ సమయాల్లో క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్నారా... అయితే ఇలా చేయడం ఎంతవరకు సబబు దీనివల్ల కలిగే నష్టాలు అలాగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Credit Card vs Personal Loan: లోన్ తీసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముందుగా గుర్తుకువచ్చేది బ్యాంక్ లోన్. ప్రైవేట్ లోన్ కూడా తీసుకోవచ్చు. వీటితోపాటు క్రెడిట్ కార్డుతో లోన్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల లోన్స్ మనం తీసుసుకుంటాము. అయితే క్రెడిట్ కార్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్ ఈ రెండింటిలో ఏది బెస్ట్. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Offers on Credit Cards : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు బిగ్ అలర్ట్. పలు బ్యాంకులు క్రెడిట్ కార్డులపై కొత్త ఆఫర్స్, డీల్స్ ను అందిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
CIBIL Score : ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు.అయితే,ఎక్కువ కార్డులు తీసుకోవడం క్రెడిట్ స్కోర్‌ను దిగజార్చుతుంది.ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం వలన మీ క్రెడిట్ స్కోర్‌కు దెబ్బ తీయవచ్చు.
Free Airport Lounge Access: క్రెడిట్ కార్డు జారీ విషయంలో బ్యాంకులు పోటీ పడుతుంటాయి. బ్యాంకులకు అత్యంత లాభదాయకమైన వ్యాపారమది. అందుకే కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. పూర్తి వివరాలు మీ కోసం..
How to Repay Home Loan Easily: హోమ్ లోన్ వడ్డీ రేటు కనిష్టంగా 8.50 శాతానికే లభిస్తే.. ఇంకొన్నిసార్లు సిబిల్ స్కోర్ ని బట్టి 14.75 శాతం వరకు వడ్డీ రేటు చార్జ్ చేస్తుంటారు. ఒకవేళ మీ హోమ్ లోన్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ పద్ధతిలో తీసుకున్నట్టయితే... వడ్డీ రేట్లు పెరిగే కొద్ది మీ హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా పెరుగుతూపోతుంది.
CIBIL Score Myths And Facts: ఒక వ్యక్తికి యూనివర్శల్‌గా ఒక్కటే క్రెడిట్ స్కోర్ ఉంటుందా ? అసలు క్రెడిట్ స్కోర్ .. క్రెడిట్ రిపోర్ట్ .. రెండూ ఒక్కటేనా ? పదే పదే క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందా ? రుణం చెల్లించినంత మాత్రాన్నే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా ? ఇలాంటి సందేహాలు మీకు కూడా ఎప్పుడైనా కలిగాయా ? అయితే సమాధానాలు ఇదిగో..
What is credit score, Interesting Facts About Credit Score: ఇటీవల కాలంలో క్రెడిట్ స్కోర్ గురించి చాలామందికి ఒక రకంగా అవగాహన ఏర్పడినప్పటికీ... కొంతమందిలో మాత్రం క్రెడిట్ స్కోర్ గురించి ఇప్పటికీ సరైన అవగాహన లేక ఏదైనా రుణం కోసం బ్యాంకులకు వెళ్లి క్రెడిట్ స్కోర్ విషయంలో ఇబ్బందులు పడుతుంటారు.
How to Pay Credit Card Debts: ఒక్కసారి క్రెడిట్ కార్డు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాకా.. అది ఎంత త్వరగా చెల్లిస్తే అంత నయం. అలా కాకుండా ఆలస్యం చేసే కొద్దీ ఆ ఊబిలో మరింత ఇరుక్కుపోతుంటాం కానీ అందులోంచి బయటికి రాలేం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి ? ఎలా ఈ క్రెడిట్ కార్డ్స్ అప్పుల ఊబిలోంచి బయటికి రావాలి ? అనేదే ఇప్పుడు తెలుసుకుందాం.
Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డులో ఉన్నట్టుండి క్రెడిట్ లిమిట్ తగ్గిపోయిందా ? మీకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే బ్యాంక్ క్రెడిట్ కార్డులో లిమిట్ తగ్గించిందా ? అది తెలియకుండానే షాపింగ్‌కి వెళ్లి ఇబ్బందులు పడ్డారా ? మీకే కాదు.. కరోనా తరువాతి కాలంలో చాలామందికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైన సందర్భాలు ఉన్నాయి.
Fuel Credit Cards Benefits: అసలు ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో లాభం ఉంటుందా ? నష్టమా ? లాభం ఉంటే ఎలాంటి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ? బెస్ట్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ? ఇలాంటి డౌట్స్ చాలామందికి వస్తుంటాయి కదా.. అయితే సమాధానం ఇదిగో.
Interesting Facts About CIBIL Score : క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అనేది సిబిల్ స్కోర్ పడిపోవడంలో ఒక ముఖ్యమైన అంశం. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే ఏంటంటే.. మీ క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఉపయోగిస్తే మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో భారీగా పెరిగిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం ఈ కథనం పూర్తిగా చదవండి.
How To Get Credit Cards: చాలామంది చాలా రకాల లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులు విరివిగా ఉపయోగిస్తున్న కాలం ఇది. ఈరోజుల్లో క్రెడిట్ కార్డు పొందడం కూడా సులభమే. మీ శాలరీ పే స్లిప్స్ ఆధారంగా కానీ లేదా మీ ఇతర ఆదాయ వనరులను చూసి మీ క్రెడిట్ లిమిట్ అప్రూవ్ చేస్తారు. అత్యవసరంలో డబ్బులు లేకున్నా మీ పని అయ్యేందుకు క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి.
UPI Services with Credit Card: క్రెడిట్ కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇకపై యూపీఐ సేవలు వినియోగించుకునే అవకాశం లభిస్తోంది. ఇప్పటి వరకూ యూపీఐ సేవల వినియోగించునే అవకాశం క్రెడిట్ కార్డులకు లేదు. ఇప్పుడు తొలిసారిగా కల్పిస్తున్నారు.
Get a Credit Cards Without Annual Fee: క్రెడిట్ కార్డ్స్ ఉండటం అంటే ఒకప్పుడు క్రేజీగా అనిపించేది. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఫీజు, ఆ ఫీజు అంటూ రకరకాల చార్జీలతో ఉపయోగించుకున్న డబ్బుల కంటే ఎంతో అధిక మొత్తంలో వసూలు చేస్తూ క్రెడిట్ కార్డు పేరెత్తితేనే బాబోయ్ అనేలా చేస్తున్నాయి కొన్ని బ్యాంకులు
Credit Card Upi payments: క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. ఇక నుంచి క్రెడిట్ కార్డు ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఆ కొత్త ఫీచర్ గురించి తెలుసుకుందాం.
Flipkart Big Dussehra Sale 2022 Dates: భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌తో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 వచ్చేస్తోంది. మొన్నటి వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 పేరుతో ఆన్లైన్ షాపింగ్‌లో ఆఫర్స్ కుమ్మరించిన ఫ్లిప్‌కార్ట్ సంస్థ తాజాగా దసరా పండగను కూడా క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యింది.
Paying Rent On ICICI bank Credit Cards: ఐసిఐసిఐ బ్యాంకు క్రిడెట్ కార్డు హోల్డర్స్‌కి ఒక ముఖ్యమైన అలర్ట్. ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించే వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. లేదంటే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం.
America federal reserve bank కఠినతరమైన తన మానిటరీ పాలసీ విధానాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు ప్రకటించింది. 50 బేసిస్ పాయింట్ల తన బెంచ్ మార్కు లెండింగ్ రేటును పెంచేసింది. 20 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత గరిష్ట స్థాయి అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫెడరల్ రిజర్వు బ్యాంకు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదంతో ఫెడరల్ ఫండ్స్ రేటును 0.75 శాతం నుంచి 1 శాతం మధ్యలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది.
Google Pay New Rules: గూగుల్ పే వినియోగదారులకు ఇది ఒక ముఖ్య గమనిక. గూగుల్ ఆధారిత పేమెంట్స్ విషయంలో గూగుల్ కొత్త విధానం జారీ చేస్తోంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఆ వివరాల్ని ఎంటర్ చేయాల్సిందేనంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.