Healthy Hair Tips: ఆధునిక జీవన శైలిలో కారణాలు ఏమైనప్పటికీ చుండ్రు సమస్య తెగ వేధిస్తుంటోంది. చుండ్రు కారణంగా జుట్టు రాలిపోవడం వంటి ఇతర సమస్యలు ఎదురౌతున్నాయి. ఎన్ని చిట్కాలు పాటించినా చుండ్రు సమస్య దూరం కాక ఇబ్బంది పడుతుంటే మీ కోసం మరో మంచి ప్రత్యామ్నాయం చూపిస్తున్నాం.
How To Control Dandruff In Winter: శీతాకాలంలో చుండ్రు సమస్యలు రావడం సర్వసాధారణం. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలను పాటించాలి. వీటిని పాటించడం వల్ల సులభంగా చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.