Dandruff Home Remedies: సాధారణంగా చలికాలంలో చాలా మంది చుండ్రు సమస్యలతో బాధపడుతుంటారు. చుండ్రు కారణంగా జుట్టు ఎక్కువగా రాలపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటం కోసం సహజమైన పద్థతులు ఉంటాయి. అందులో వేప నూనె ఒకటి దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Monsoon Dandruff Home Remedies: వర్షాలు కురవడం, వాతావరణ మార్పుల వల్ల తలలో చుండ్రు పేరుకొని ఫంగస్ మొదలవుతుంది. దీంతో కుదుళ్ల ఆరోగ్యం కుంటుపడుతుంది. కొన్ని రకాల నేచురల్ ఆయిల్ కి చెక్ పెట్టవచ్చు. సౌందర్య నిపుణులు అభిప్రాయం ప్రకారం చేస్తాయి జుట్టుని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.
Hair growth tips: అవిసె గింజలతో.. తయారుచేసిన హెయిర్ ప్యాక్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల.. జుట్టు మరింత ఒత్తుగా పెరుగుతుంది. మరి అసలు ఆ పాక్ ఎలా చేసుకోవాలి.. దానివల్ల ప్రయోజనం ఏమిటి.. నిజంగానే వాలుజడ మన సొంతమవుతుందా లాంటి విషయాలను ఒకసారి చూద్దాం..
Anti Dandruff With Curd: పెరుగు మాయ నైస్ గుడ్డు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇది జుట్టు అందరికి అప్లై చేయాలి దీంతో జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుదలను చూస్తారు
Healthy Hair Tips: ఆధునిక జీవన శైలిలో కారణాలు ఏమైనప్పటికీ చుండ్రు సమస్య తెగ వేధిస్తుంటోంది. చుండ్రు కారణంగా జుట్టు రాలిపోవడం వంటి ఇతర సమస్యలు ఎదురౌతున్నాయి. ఎన్ని చిట్కాలు పాటించినా చుండ్రు సమస్య దూరం కాక ఇబ్బంది పడుతుంటే మీ కోసం మరో మంచి ప్రత్యామ్నాయం చూపిస్తున్నాం.
Dandruff Problems Home Remedies In Telugu: జుట్టులోని చుండ్రు పెరగడం కారణంగా చాలా మందిలో జుట్టు రాలడం ప్రారంభమవుతోంది. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ కింది హోమ్ రెమెడీస్‌ని క్రమం తప్పకుండా వినియోగించండి.
Hair Dandruff Solution At Home: నేటికాలంలో జుట్టు సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. జుట్టు ఎక్కువగా రాలడం, చుండ్రు ఇలా అనేక సమస్యల బారిన పడుతున్నారు. ఈ చుండ్రు సమస్య వల్ల జుట్టు రాలుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.
Winter Hair Fall: ఇటీవలి కాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. చలికాలంలో ఈ సమస్య మరింత అధికమౌతుంటుంది. పిల్లలు, పెద్దలు, నడి వయస్కులు అందరికీ ఇదే పరిస్థితి. చలికాలంలో ఈ సమస్య ఎందుకు అధికంగా ఉంటుంది, ఏం చేస్తే ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుందో తెలుసుకుందాం.
Dandruff Treatment at Home in Telugu: చుండ్రును తొలగించుకునేందుకు మార్కెట్లో అనేక రకాల షాంపులను ట్రై చేసి అలసిపోయారా..? ఎన్ని రకాలు వాడిన తగ్గడం లేదా..? ఏం కంగారు పడకండి. మీ ఇంట్లోనే సింపుల్‌గా రెమిడీని తయారు చేసుకుని చుండ్రుకు చెక్ పెట్టండి. ఆ టిప్స్ మీ కోసం..
Dandruff Treatment: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. సీజనల్ వ్యాధులతో పాటు చర్మ, కేశాల సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. అన్నింటికంటే కీలకమైన సమస్య డాండ్రఫ్. ఈ సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకుందాం..
White Hair Treatment In Summer Season: ఎండా కాలంలో చాలా మందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కింది చిట్కాలను పాటించడం వల్ల కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Dandruff Remove Tips: సీజన్ మారేకొద్దీ ప్రతి ఒక్కరకీ తలలో డాండ్రఫ్ సమస్య వేధిస్తుంటుంది. ఒక్కోసారి తల విదిల్చితే చాలు రాలేంతగా డాండ్రఫ్ ఉంటుంది. ఈ సమస్య కారణంగా జుట్టు రాలుతుంటుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి. ఆ వివరాలు మీ కోసం..
Hair Care Tips: దేశంలో అత్యధికుల్ని ఇబ్బంది పెట్టే సమస్య డాండ్రఫ్. డాండ్రఫ్ కారణంగా తలలో దురద, జుట్టు రాలడం వంటి సమస్యలు అధికమౌతాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా.. చిన్న చిట్కా పాటిస్తే డాండ్రఫ్ సమస్ను చిటికెలో పరిష్కరించుకోవచ్చు.
Hair Care Tips: అల్లోవెరా అద్భుతమైన ఔషధ గుణాలకు వేదిక. కేశ సంరక్షణకు అల్లోవెరాను మించింది లేదనే చెప్పాలి. హెయిల్ ఫాల్ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. కేశాలు పొడుగ్గా, మృదువుగా మారేందుకు దోహదం చేస్తుంది.
Hair Care Tips: ఇటీవలి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బంది కేశాల సమస్యే. జుట్టు సంబంధిత సమస్యల్ని దూరం చేసేందుకు కొన్ని ఆద్భుతమైన చిట్కాలున్నాయి.
Hair Fall Problem: ఆధునిక జీవనశైలి ప్రభావం ఎక్కువగా కన్పిస్తూ..పెను సమస్యగా మారేది హెయిర్ ఫాల్ విషయంలో. యుక్తవయస్సుకే జుట్టు రాలిపోతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే సులభమైన చిట్కాతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..
Itchy Scalp Remedies: వర్షాకాలం వచ్చిందంటే చాలు అరోగ్య సమస్యలు వెంటాడుతాయి. చర్మ సంబంధిత రోగాలతో పాటు స్కాల్ప్ దురద సమస్య ప్రధానంగా కన్పిస్తుంది. ఈ సమస్యల్నించి ఎలా గట్టెక్కాలో చూద్దాం..
How To Get Rid Of Dandruff: ఎండకాలంలో జుట్టును సంరక్షించుకోవడం పెద్ద సమస్యగా మారింది. అంతేకాకుండా వెంట్రుకల్లో చుండ్రు రావడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
Almond Oil Benefits: మారుతున్న జీవనశైలి, వాతావరణ మార్పులు కారణంగా మనలో చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం. అయితే ఇలాంటి సమస్యలను బాదం నూనెతో స్వస్తి పలకవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Dandruff: చుండ్రుతో బాధపడుతున్నారా..శీతాకాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది. బిజీ లైఫ్ కావచ్చు..ఆహారపు అలవాట్లు కావచ్చు. ఎన్ని మందులు వాడినా తగ్గని జటిలమైన సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.