Dark Neck Remedies: మెడ చుట్టూ ఉండే నలుపుదనం పోవాలి అంటే.. వంటింట్లో దొరికే కొన్ని రకాల పదార్థాలతో నలుపును తగ్గించవచ్చు. దీనికోసం పార్లర్ చుట్టూ తిరిగే అవసరం లేదు. ముఖ్యంగా పిల్లల్ని కన్న తర్వాత.. కొంతమందిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మరి అలాంటి వాళ్ళు దీని నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం..
Dark Neck Home Remedies: డార్క్ నెక్ ఉన్నవారు మార్కెట్లో లభించే రసాయనాలకు బదులుగా కొన్ని హోం రెమెడీస్ వినియోగించడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మెడపై చర్మం కూడా మెరుగుపడుతుంది.
Home Remedies For Dark Neck: మెడ మీద నల్లగా మారడం, చర్మంపై మచ్చలు రవాడం ప్రస్తుతం సాధారణమైంది. శరీంలో వేడి వల్ల ఎండల కారణంగా మెడ మీద చర్మపై వివిధ రకాల సమస్యలు వస్తున్నాయని చర్మ నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.