CDFD Jobs: నిరుద్యోగులకు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శుభవార్తను చెప్పింది. హైదరాబాద్ ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీ(CDFD) పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
Degree third councelling in Telangana, DOST councelling latest updates: హైదరాబాద్: తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో ఇంకా 2 లక్షలకు పైగా సీట్లు మిగిలిపోయానని ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి తెలిపారు.
కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా పలు రాష్ట్రాలు డిగ్రీ పరీక్షలను రద్దు చేస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు ( Supreme Court )కీలక వ్యాఖ్యలు చేసింది. చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పాస్ చేయటం నిబంధనలకు విరుద్ధమని సుప్రీం పేర్కొంది.
Exams amid lockdown | కరోనావైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం లాక్ డౌన్ విధించిన కారణంగా డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా ( Degree, PG exams postponed) పడిన సంగతి తెలిసిందే. వీళ్లతో పాటే బీటెక్, ఎంటెక్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు ? కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పరీక్షలు నిర్వహించడం సాధ్యపడుతుందా లేదా అనే సందేహాలు విద్యార్థులను అప్పటి నుంచే వేధిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.