Heavy Rains Alert: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మేఘాలు విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉంది. అంటే క్లౌడ్ బరస్ట్ ఘటన ఉండవచ్చని అంచనా. అందుకే 5 రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Delhi Rains: ఢిల్లీలో జల ప్రళయం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో... యమునా నది మహోగ్ర రూపం దాల్చింది. నదిలో నీటిమట్టం ఇవాళ ఉదయం నాటికి 208.48 మీటర్లకు చేరింది. ఢిల్లీ చరిత్రలో ఇదే ఆల్టైమ్ రికార్డు.
Delhi Floods Alert: దేశ రాజధానికి వరద ముప్పు పొంచి ఉంది. యుమునా నది ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రవహిస్తోంది. రానున్న రెండ్రోజులు వరద మరింత పెరగవచ్చనే హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Rains Alert: భారీ వర్షాలతో దేశ రాజధాని నగరం కుదేలవుతోంది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రెండ్రోజుల్నించి కురుస్తున్న భారీ వర్షాలతో నగరం జలదిగ్భంధనమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Delhi Heavy Rains: దేశ రాజధాని నగరం ఢిల్లీను భారీ వర్షాలు ముంచెత్తాయి. 19 ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఒకే రోజులో భారీ వర్షం కురవడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
ఢిల్లీలో ( Delhi ) ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( Heavy rains ) పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఓ గోడ కూలడంతో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు..అదేదో మీరూ చూడండి..
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) తల్లడిల్లిపోయింది. భారీవర్షాల ( Heavy rains ) తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణం చల్లబడినా వరద ముంపులో చాలా ప్రాంతాలు చిక్కుకుపోయాయి. ఓ మురుగునీటి కాలువ ప్రవాహం ధాటికి...ఓ ఇళ్లు చూస్తూ చూస్తుండగానే కూలిపోయింది. అదే ప్రవాహంలో కొట్టుకుపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.