ఇది చదివిన తరువాత మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.. ఎందుకంటే ఆయన అసలే 107 ఏళ్ల పండు ముసలి.. కరోనా ఆయన్ను కూడా వదిలిపెట్టలేదు. అయితే ఆ వృద్ధుడి బలమైన సంకల్పం ముందు కరోనా ఓడిపోయింది. ఇది ఎక్కడో కాదు.. మన దేశ రాజాధాని ఢిల్లీలోనే జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.