నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసు (TV serial actress Sravani suicide)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రావణి ఆత్మహత్య కేసులో ఇదివరకే ఆమె టిక్ టాక్ లవర్ దేవరాజ్ రెడ్డిని విచారించారు.
సీరియల్ నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసు (TV Actress Sravani Suicide Case)లో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న దేవరాజ్ రెడ్డి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఈ కేసులో నిర్మాత అశోక్ రెడ్డిని, సాయి కృష్ణారెడ్డి అనే యువకుడిని సైతం పోలీసులు విచారించనున్నారు.
నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తమ బిడ్డ శ్రావణి మరణానికి టిక్‌టాక్ ద్వారా పరిచయమైన దేవరాజ్‌రెడ్డి కారణమంటూ కుటుంబసభ్యులు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. actress Sravani Devaraj Reddy Audio leaked
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ( TV actress Sravani suicide case ) కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. శ్రావణి ఆత్మహత్యకు కాకినాడకు చెందిన దేవరాజ్ రెడ్డినే ( Devaraj Reddy ) కారణమని.. ప్రేమ పేరుతో అతడి వేధింపులు భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.