Dhantrayodashi 2023: ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేయడం చాలా శుభప్రదమని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ రోజు బంగారం కొనుగోలు చేసేవారి సంపద రెట్టింపు అవుతుందని భక్తుల నమ్మకం. అయితే ఏయే సమయంలో బంగారం కొనడం శుభప్రదమే మనం ఇప్పుడు తెలుఉకుందాం.
Dhanteras 2023 Horoscope Prediction: ధనత్రయోదశి పండుగ సందర్భంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారు ఆర్థికంగా కూడా ప్రయోజనాలు పొందుతారు.
Dhanteras 2023: ధన త్రయోదశి పండగకు హిందు సాంప్రదాయంలో ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. ఈ పండగ రోజున చాలా మంది బంగారం, వెండి కోంటూ ఉంటారు. ఏయే సమయంలో కొనుగోలు చేయడం శుభప్రదమో, పూజ సమయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Dhanteras 2022: దీపావళి, ధన త్రయోదశి రోజున ఆవుకు తెల్లబియ్యంతో పాటు, రొట్టె ముక్కలను తినిపిస్తే ఆర్థికపరమైన సమస్యలు సులభంగా తీరుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలా చేస్తే అనుకున్న కోరికలు కూడా తీరుతాయి.
Dhanteras 2022: ఈ రోజు భారత దేశ వ్యాప్తంగా ధన త్రయోదశి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే పండగ రోజున ఈ పనులను అస్సలు చేయకూగదు. చేస్తే లక్ష్మి దేవి అనుగ్రహం లభించదు.
Dhanteras 2022: ధన త్రయోదశి రోజున ఉదయం పూట వీటిని చూడడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తీరి పోతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే మీరు ఈ రోజు వీటిని చూశారా.
Dhanteras Puja 2022: లక్ష్మి దేవి పూజలో భాగంగా తప్పకుండా గణేషుని పూజ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింద్ర పేర్కొన్న మంత్రాన్ని తప్పకుండా పరాయనం చేయడం వల్ల కుటుంబంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి.
Happy Dhanteras 2022 Wishes: దీపావళికి ముందు భారత దేశ వ్యాప్తంగా హిందువులంతా ధన్తేరస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ క్రమంలో లక్ష్మిదేవికి పూజ కార్యక్రమాలు చేస్తారు. మీ స్నేహితులకు లక్ష్మీకటాక్షం లభించాలని ఇలా కోరుకోండి.
Dhanteras 2022 On Jand Plant: ధన్తేరస్, దీపావళి సందర్భంగా పలు రాశులపై శని ప్రభావవం పడబోతోంది. అయితే ఈ కారణంగా అన్ని రాశులవారు ఈ చెట్టు పాటు, లక్ష్మి దేవిని పూజించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
Dhanteras 2022: హిందువులకు ముఖ్యమైన పండగల్లో దీపావళి, ధన్తేరస్ పండగలు అతి ముఖ్యమైనవి. అయితే ఈ క్రమంలో లక్ష్మిదేవిని పూజించి దీపాలు వెలిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
Diwali Dhanteras 2022: లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి తప్పకుండా దీపావళి రోజు పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొత్తిమీర గింజలను ఉపయోగించి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.