Heart attack issues: ఇటీవల కాలంలో చాలా మంది తరచుగా గుండెనొప్పుల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. చిన్న వయస్సులోనే హర్ట్ స్ట్రోక్ వల్ల చనిపోతున్నారు. దీని వెనుక ఉన్న కొన్ని ప్రధాన కారణాల గురించి నిపుణులు ఈ విధంగా చెప్తున్నారు.
Cardiac Diet Chart: గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
Food For Heart Patient: ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు కూడా గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.