నేరేడు పండు శాస్త్రీయ నాయం 'షైజీజియం క్యుమిని'. ఈ చెట్టును ఎక్కువగా పండ్ల కోసం పెంచుతారు. ఈ పండు పోషకాల గని.. అనారోగ్య నివారిణి. ఒక్క పండే కాదు.. ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. ఇది మనదేశంతో పాటు, పాకిస్థాన్, ఇండోనేషియాలలో ప్రధానంగా పెరుగుతుంది. ఈ పండు ఇప్పటిది కాదట.. దీని గురించి రాలయంలో కూడా ప్రస్తావించారు. 14ఏళ్ల వనవాస జీవితంలో రాముడు ఎక్కువగా నేరేడు పండ్లను తిన్నాడని భారతీయుల విశ్వాసం.
నేరేడు పండు-ఆరోగ్య ప్రయోజనాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.