Dussehra 2022: విజయదశమి ప్రతి సంవత్సరం శుక్లపక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. దసరా రోజున శ్రీరాముడు లంకాపతైన రావణుని సంహరించినందుకుగాను ఈ విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.
Dussehra 2022 Wish: నవరాత్రుల్లో ఈ రోజూ చివరి రోజు.. కాబట్టి భక్తులంతా అమ్మ అనుగ్రహం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాతాను పూజిస్తారు. ఇక దేశ వ్యాప్తంగా విజయదశమి వేడుకలు కూడా మొదలవుతాయి.
Dussehra 2022 Date: సనాతన ధర్మం నుంచి పూర్వీకులు దసరాను ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం దసరాను ఆశ్విజమాసంలోని జరుపుకోవాలని ఒక ఆనవాయితీ అధర్మంపై విజయం సాధించిన గుర్తింపు గాను శుక్లపక్షంలోని పదవ రోజున విజయదశమిని జరుపుకోవడం పూర్వీకుల నుంచే వస్తుంది.
About Dussehra In telugu: ప్రతి సంవత్సరం భారతీయులంతా విజయదశమిని ఘనంగా జరుపుకుంటారు. కానీ చాలామందికి ఈ దసరా ని ఎందుకు జరుపుకుంటారో తెలియదు అంతేకాకుండా ఈ పండగ ప్రాముఖ్యత కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి విజయదశమి చరిత్ర ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
Dussehra 2022: చెడుపై మంచి సాధించిన గుర్తింపుకు గాను విజయదశమి జరుపుకుంటారు. దసరా సందర్భంగా జీవితంలో జరుగుతున్న కష్టాలను తొలగించాలని ఆ దుర్గామాతను కోరుకుంటారు. అయితే మీ మిత్రుని జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ ఈ శుభాకాంక్షలు వారికి తెలియజేయండి.
Navratri Colours 2022: నవరాత్రులు ఇవాళ అంటే సెప్టెంబర్ 26, సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ తొమ్మిది రోజులు 9 రకాల రంగుల బట్టలు ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
Bathukamma Sambaralu 2022: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజెప్పే బతుకమ్మ పండగ సంబరాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏకాశిల ఏంజిల్స్ స్కూల్ లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థినులు బతుకమ్మ పాటలకు స్టేపులుతో ఆదరగొట్టారు.
Navratri Puja Rules: దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 26 నుండి ప్రారంభమై.. అక్టోబర్ 5తో ముగుస్తాయి. ఈ సమయంలో నవదుర్గలను పూజిస్తారు. అయితే పూజ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Dussehra 2022: అశ్వినీ మాసం శుక్ల పక్షం పదో రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటారు. దసరా ఎప్పుడు, ముహూర్తం, ప్రాముఖ్యత మరియు పూజా విధానాన్ని తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.