Mal River Flash Floods: పశ్చిమ బెంగాల్లోని జల్పైగురిలో దుర్గా దేవి నిమజ్జనాల్లో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. భక్తులు దుర్గా దేవి విగ్రహాలు నిమజ్జనం చేస్తున్న సమయంలోనే మల్ నది ఉప్పొంగిన ఘటనలో 8 మంది మృతి చెందారు.
Mal River Flash Flood in Japlaiguri: పశ్చిమ బెంగాల్లోని జల్పైగురిలో దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జల్పైగురి మల్బజార్ వద్ద దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనం జరుగుతుండగా వరదల్లో చిక్కుకుని ఏడుగురు మృతి చెందారు.
Ravan Effigy Collapsed in Haryana: హర్యానాలోని యమునానగర్లో దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. దసర ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన రావణ దహనం కార్యక్రమంలో సంభవించిన ప్రమాదం స్థానికులను కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యేలా చేసింది.
Lightning Kills Three Youth: దసరా వేడుకల్లో భాగంగా మద్యం సేవించి పార్టీ చేసుకుంటున్న ముగ్గురు యువకులను పిడుగుపాటు బలిగొంది. దసరా ఉత్సవాలతో సంబరాలు చేసుకుంటున్న ఆ ఊరిలో పిడుగుపాటు తీవ్ర విషాదాన్ని నింపింది.
Dussehra Pujan Vidhi 2022: దసరా భారతీయులందరికీ ఎంతో ప్రాముఖ్యమైన పండగ కాబట్టి.. భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో శ్రీరాముని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
Gold Price Today: బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. దసరా రోజు అయిన గోల్డ్ ధరలు తగ్గుతాయని ఆశించిన సామాన్యుడికి నిరాశే మిగిలింది. తులం బంగారంపై రూ.500 మేర పెరిగింది.
Dussehra 2022: విజయదశమి ప్రతి సంవత్సరం శుక్లపక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. దసరా రోజున శ్రీరాముడు లంకాపతైన రావణుని సంహరించినందుకుగాను ఈ విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.
KCR's New Party : తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్టుగా గత కొద్ది రోజులుగా వింటూ వస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్టు తరచుగా కీలక ప్రకటనలు చేస్తూ వస్తోన్న కేసీఆర్.. అందుకు అనుగుణంగానే జాతీయ స్థాయి రాజకీయాల కోసం కొత్త పార్టీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.
Vijayawada Durga Temple Darshanam Timings: దసరా వేడుకలు పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.
Navratri celebrations in Karimnagar : దసరా ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Narak Chaturdashi 2022: హిందూ సాంప్రదాయం ప్రకారం.. ధన త్రయోదశి (Dhanteras) తర్వాత మరుసటి రోజు నరక చతుర్దశి పండుగ జరుపుకుంటారు. అయితే ఐదు రోజుల దీపావళి పండగలో నరక చతుర్దశిన కూడా పలువురు దేవతలను పూజించాలని శాస్త్రం పేర్కొంది.
Dussehra 2022: హిందూ పంచాంగం ప్రకారం దసరా ముఖ్యమైన పండుగ. ప్రతియేటా అశ్విని మాసం శుక్లపక్షం దశమతిధి నాడు దసరా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. దసరా ఈ ఏడాది ఎప్పుడు, శుభ ముహూర్తం, తిధి ఎప్పుడనేది తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.