Earthquake Today: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో భూప్రకంపనలు ప్రజలను ఆందోళనలకు గురి చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు 7 గంటల సమయంలో భూమి రెండు సార్లు కంపించింది. ఈ సమయంలో భూమి దాదాపు రెండు నుంచి మూడు సార్లు కంపించింది. ఈ ఘటన ఉదయం 7.25 గంటల ప్రాంతంలో జరిగిందని స్థానికులు తెలిపారు.
Earthquake today: భారీ భూకంపంతో ఉత్తర భారతదేశం వణికింది. 6.1 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Japan Earthquake Updates: జనవరి 01న జపాన్లో సంభవించిన భూకంపాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. చాలా మంది గాయపడ్డారు. తాజాగా ఈ ఘటనపై గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ స్పందించారు.
Earthquake Hits Japan: జపాన్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. భూకంప ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. షికావా, నీగాటా, టొయామా రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
Earthquake In Nepal: ఢిల్లీ-ఎన్సీఆర్లో శుక్రవారం రాత్రి బలమైన భూకంపం సంభవించింది. నేపాల్లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవిచడంతో ఇది ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారత నగరాలపై ప్రభావం చూపించింది. భూకంప తీవ్రత రిక్టారు స్కేలుపై 6.4 నమోదైంది. వివరాలు ఇలా..
Earthquake Today: ఇవాళ తెల్లవారుజామున రాజస్థాన్ లో స్వల్ప భూకంపం సంభవించింది. బికనీర్లో 4.2 తీవ్రతతో ఈ భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 2:16 గంటలకు జరిగింది.
Earthquake News Today: భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7.55 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. 5.9 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించినట్టు రిక్టార్ స్కేలుపై నమోదైంది. ఢిల్లీ వాసులు భూకంపం కారణంగా తమకు ఎదురైన అనుభవాలను ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజెన్స్తో షేర్ చేసుకుంటున్నారు.
Delhi Earthquake Today: గత నెల రోజుల్లో ఢిల్లీలో భూకంపం రావడం ఇది మూడోసారి. మొదటిసారిగా నవంబర్ 9న ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై ఆరోజు భూకంపం తీవ్రత 6.3 గా మ్యాగ్నిట్యూడ్గా నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.