Floods in Vijayawada: ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు వరదల విషయంలో వరద బాధితులకు తీపి కబురు అందించారు.
HCA Paid Uppal Stadium Pending Of Electricity Bills Rs 1.64 Cr: ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరా నిలపడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరెంట్ కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి.
Gruha Jyothi Scheme: తెలంగాణ ప్రజలు ఇకపై విద్యుత్ బిల్లులు చెల్లించనవసరం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. మార్చి నెలలో విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని సూచించారు.
డీబీటీ ద్వారా ఇకపై ఇచ్చే ఉచిత విద్యుత్ డబ్బుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని హామీయిచ్చారు. దీంతో బిల్లులు అన్నీ ఇకపై రైతులే నేరుగా చెల్లిస్తారని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా విద్యుత్ సేవల్లోని నాణ్యతను రైతులు నేరుగా ప్రశ్నిస్తారని అభిప్రాయపడ్డారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
Botsa Electricity bills Issue: తెలుగు రాష్ట్రాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ కరెంట్ బిల్లుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రికి కౌంటర్‌గా సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఇంటికి ఆయన కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతోనే పవర్ కట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిని తెలంగాణ డిస్కం సీఎండీతోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు.
AP: కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్గించింది. మూడు నెలల పాటు విద్యుత్ ఛార్జీల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సినీ పరిశ్రమ కృతజ్ఞతలు తెలుపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.