Sleeping on Stomach: నిద్రించే సమయంలో బోర్లా పడుకోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మూర్ఛ వ్యాధితో బాధిస్తున్న వారు అలా బోర్లా నిద్రించడం వల్ల ఎక్కువ మంది నిద్రలో మరణిస్తున్నట్లు ఆ అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇంతకీ దాని వెనకున్న కారణం ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.