KCR Guided To BRS MLAs And MLCs On Assembly Session: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో శాసనమండలి, శాసనసభ పక్షంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Ex CM KCR Guided To BRS Legislative Party On Assembly Winter Session: అసెంబ్లీ సమావేశాలు.. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగారు. తన ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి, శాసనసభ పక్షంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
KCR Performs Navagraha Yagam: మళ్లీ గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక బాట పట్టారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో సతీమణి శోభతో కలిసి కేసీఆర్ నవగ్రహ యాగం చేపట్టారు. దీంతో ఫామ్‌హౌస్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ పూజా క్రతువులో కవిత హాజరైనట్లు సమాచారం.
Ex CM KCR Performs Navagraha Yagam At Erravelli Farmhouse:గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనూహ్యంగా యాగం చేపట్టడం రాజకీయాల్లో కలవరం మొదలైంది. కేసీఆర్ యాగం ఎందుకు చేస్తున్నారని చర్చ జరుగుతోంది.
KCR Active Politics: ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. రేవంత్ రెడ్డి అన్నింటా విఫలమవడంతో రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ నేరుగా ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టనున్నారని సమాచారం. దీంతో గులాబీ పార్టీలో జోష్ రానుంది.
What Doing Former CM KCR In Erravalli Farmhouse: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై తొలిసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తమకు దిష్టిపోయిందని వచ్చేవి మంచి రోజులని పేర్కొన్నారు.
KCR Farmhouse: తెలంగాణ ప్రజలు ఇంకా ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే భావిస్తున్నారు. తాజాగా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ ముందు ప్రజలు ఆందోళన చేపట్టారు. గజ్వేల్‌లో తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కల్పించాలని కోరుతూ కేసీఆర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమ అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చేలా చేయాలని ప్రజలు కేసీఆర్‌ను కోరేందుకు వచ్చారు. అయితే భద్రతా సిబ్బంది మాత్రం వారిని లోపలికి అనుమతించలేదు.
CM KCR went to the farm house in Erravalli again. The CM, who has been staying at Pragati Bhavan since Friday morning, left for the farm house yesterday evening. KCR who went on a tour of Bangalore in the morningattended two weddings after arriving in Hyderabad
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.