Ayurvedic Remedies For Fatty Liver: గిలోయ్ను గుడుచీ అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఆయుర్వేదంలో పవర్ఫుల్ మూలిక. ఇందులో డిటాక్సిఫై చేసే గుణాలు కూడా ఉంటాయి. గిలోయ్ లివర్ సెల్స్, కాలేయ పనితీరును మెరుగు చేస్తుంది. ఇది నేచురల్ హెపటప్రొటెక్టీవ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.
Fatty Liver Diet: ఫ్యాటీ లివర్ కాలేయంలో అతిగా కొవ్వులు చేరడం వల్ల వస్తుంది. దీంతో కాలేయం పరిమాణం కూడా పెరిగిపోతుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ రెండు రకాలు ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మందు తాగని వారికి కూడా వస్తుంది.
Home remedies for Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఎక్కువ మందిని వేధిస్తోంది. ఇది అధికంగా ఫాస్ట్ ఫుడ్ లేదా ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది ప్రాణాంతకంగా మారే పరిస్థితులు కూడా లేకపోలేదు.
Fatty Liver Disease: కొన్ని కూరగాయలతో తయారుచేసిన స్మూతీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు ఫ్యాటీ లివర్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా..శరీర బరువును కూడా తగ్గిస్తాయి.
Ayurvedic Medicine For Fatty Liver: అశ్వగంధ చూర్ణాన్ని ప్రతి రోజు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Fatty Liver Treatment: కాలేయంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా చాలా మందిలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Fatty Liver Symptoms: చాలామందిలో ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలైని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటే ఈ నియమాలు పాటించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.