Itchy Sole Easy Home Remedies: ప్రస్తుతం చాలా మంది పాదాల్లో మంట, దురద వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ కింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. వీటిలో ఉండే గుణాలు అన్ని రకాల ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి సహాయపడతాయి.
Fungal Infections: వర్షాకాలం వస్తే ఆరోగ్యపరంగానే కాకుండా చర్మ సంరక్షణకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కాళ్లలో..కాలి వేళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య వెంటాడుతుంటుంది. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.