English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Weather update

Weather update

Rains In Ap and Telangana: సమ్మర్ వేళ బిగ్ ట్విస్ట్.!. ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ నుంచి అతిభారీ వర్షాలు.!.
Heavy Rains Mar 14, 2026, 09:56 PM IST
Rains In Ap and Telangana: సమ్మర్ వేళ బిగ్ ట్విస్ట్.!. ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ నుంచి అతిభారీ వర్షాలు.!.
Heavy rains in both telugu states: రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది. ముఖ్యంగా మార్చి 16 నుంచి 20 వరకు వర్షాలు పడతాయని ఐఎండీ కీలక హెచ్చరికల్ని జారీ చేసింది.
Rain Alert: ఎండలకు బ్రేక్.. వారం రోజులు వానలేవానలు.. వాతావరణ శాఖ చల్లటి కబురు..!
Rain alert Mar 12, 2026, 07:23 AM IST
Rain Alert: ఎండలకు బ్రేక్.. వారం రోజులు వానలేవానలు.. వాతావరణ శాఖ చల్లటి కబురు..!
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం 9 గంటలు దాటితే బయటకు రావాలంటే ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం సమయంలో ఉక్కపోతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది.   
Hot Summer: ప్రజలకు బిగ్ వార్నింగ్.. రెండు రోజులు దంచి కొట్టనున్న ఎండలు, బయట తిరిగితే చుక్కలే..!
Heat Waves Alert Mar 10, 2026, 07:41 AM IST
Hot Summer: ప్రజలకు బిగ్ వార్నింగ్.. రెండు రోజులు దంచి కొట్టనున్న ఎండలు, బయట తిరిగితే చుక్కలే..!
Weather Report: తెలంగాణ ప్రజలకు హై అలర్ట్. వచ్చే రెండు రోజులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొట్టనున్నాయి. అంతేకాకుండా పొడి వాతావరణం ఉండనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికను జారీ చేసింది. కాగా మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి.  సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 
Summer Heat Wave: నిప్పుల కొలిమిలా మారిన ఏపీ, తెలంగాణ.!. ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు.!.
Summer season Mar 8, 2026, 08:32 PM IST
Summer Heat Wave: నిప్పుల కొలిమిలా మారిన ఏపీ, తెలంగాణ.!. ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు.!.
Heavy heat on both telugu states: ఏపీ, తెలంగాణలో ఎండలు పీక్స్ కు వెళ్లాయి. జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నీళ్లను ఎక్కువగాతాగాలని సూచిస్తున్నారు.  
Weather report Heavy rains falls in warangal district
Warangal Feb 23, 2026, 10:00 PM IST
Warangal Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దంచికొట్టిన వానలు..
Warangal Rains: బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగానలోని పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురిశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక మోస్తరుగా వర్షం పడింది. గంటకు 40 నుంచి 45 కి.మీ.లవేగంతో బలమైన ఈదురుగాలులు వీశాయి. దాదాపు గంట పాటు వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు వరద నీళ్లలో మునిగాయి. ఇప్పటి వరకు ఉక్కపోతగా ఉందన్న ప్రజలు ఈ వర్షంతో ఒకింత వాతావరణం చల్లబడిందని అంటున్నారు.  
Weather update sudden rain fall at several areas in hyderabad city
Hyderabad Feb 23, 2026, 10:00 PM IST
Hyderabad Rains: సమ్మర్ లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన వరుణుడు.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన..
Hyderabad: వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే రెండు తెలుగురాష్ట్రాల్లో వానలుకురుస్తాయని ప్రకటించారు. దీనికి బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడగ ద్రోణి కారణంగా చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జోరుగా వానపడింది. లింగం పల్లి,దిల్ సుఖ్ నగర్, నాంపల్లి, మేడ్చల్, సోమాజిగూడ, మొహిదీ పట్నం పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి ఒక్కసారిగా కొద్ది సేపు ఒక మోస్తరుగా వాన కురింది. దీంతో నగర వాసులు కాస్తంత ఉక్కపోత నుంచి రిలీఫ్ దొరికిందని పండగచేసుకున్నారు.   
Weather Update: రెయిన్ అలర్ట్.. తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు
telangana rains today Feb 23, 2026, 04:19 PM IST
Weather Update: రెయిన్ అలర్ట్.. తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు
Rains Alert: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా తన రూపురేఖలను మార్చేసుకుంది. ఎండలు మండిపోతాయని భావిస్తున్న తరుణంలో.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆకాశం మేఘావృతమై అకాల వర్షాలు కురుస్తున్నాయి.    
Hyderabad: హైదరాబాద్ లో కొత్త  ఏడాదిలో తొలి వర్షం ఈ రోజున.. వాతావరణ కేంద్రం ఏంచెప్పిందంటే..?
Hyderabad Jan 12, 2026, 05:41 PM IST
Hyderabad: హైదరాబాద్ లో కొత్త ఏడాదిలో తొలి వర్షం ఈ రోజున.. వాతావరణ కేంద్రం ఏంచెప్పిందంటే..?
Imd rain fall alert for telangana next 2 days: తెలంగాణలో రానున్న రోజుల్లో వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది. అంతే కాకుండా ఈ ఏడాదిలో మొదటి సారి వర్షం కూడా కురవచ్చని ఐఎండీ కీలక సూచనలు చేసింది.
Cold Wave in Telangana: చంపేస్తున్న చలి గాలులు.. రాబోయే నాలుగు రోజులు తెలంగాణలో మరింత గజ.. గజ..
cold wave Dec 17, 2025, 10:44 AM IST
Cold Wave in Telangana: చంపేస్తున్న చలి గాలులు.. రాబోయే నాలుగు రోజులు తెలంగాణలో మరింత గజ.. గజ..
 Weather update: తెలంగాణ వ్యాప్తంగా చలి పులి తన పంజా విసురుతుంది. దీంతో వాతావరణ శాఖ కీలక అలర్ట్ ను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వయసులో పెద్దవారికి కీలక సూచనల్ని చేసింది.
 Winter Cold Effect: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే మూడు రోజుల్లో విపరీతంగా పెరగనున్న చలి..  వాహనదారులకు బిగ్ అలర్ట్..
winter season Dec 15, 2025, 10:25 PM IST
Winter Cold Effect: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే మూడు రోజుల్లో విపరీతంగా పెరగనున్న చలి.. వాహనదారులకు బిగ్ అలర్ట్..
Cold wave effect: ముఖ్యంగా వాహనదారులు అలర్ట్ గా ఉండాలని, రోడ్డుపై వెళ్లేటప్పుడు లైట్లు వేసుకుని వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉదయం, రాత్రిపూట ప్రయాణాలు వాయిదావేసుకొవాలని పలు సూచనలుచేశారు. 
Today Schools Holiday: బ్రేకింగ్‌.. నేడు శనివారం స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు!
Heavy Rains Nov 29, 2025, 07:23 AM IST
Today Schools Holiday: బ్రేకింగ్‌.. నేడు శనివారం స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు!
Govt Declares Today School And Colleges Holiday On November 29th Know Why: మళ్లీ వర్షం ముంచెత్తుతోంది. దీని కారణంగా ఉన్నఫళంగా అధికారులు స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు, వరద ముప్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఇచ్చారో ఆ వివరాలు తెలుసుకుందాం.
AP Cyclone: ఆంధ్ర ప్రదేశ్ కు తుపాను ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం..
AP cyclone Nov 20, 2025, 08:32 AM IST
AP Cyclone: ఆంధ్ర ప్రదేశ్ కు తుపాను ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం..
AP Cyclone: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వరుస తుపానులు వణికిస్తున్నాయి. ఒక దాని తర్వాత మరొకటి ఆ రాష్ట్రంపై విరుచుకుపతున్నాయి. మొన్నే ఏపీలో మొంథా తుపాను మరవక ముందే బంగాళాఖాతంలో అల్ప పీడనం ప్రభావంతో మరో ముప్పు ముంచుకొచ్చింది. 
Tomorrow Schools Holiday:  పిల్లలు ఎంజాయ్ పండగో.. మళ్లీ రేపు  అన్ని స్కూళ్లకు హలీడే.. ముందు జాగ్రత్తగా అధికారుల నిర్ణయం..?
school holiday news Nov 17, 2025, 10:34 PM IST
Tomorrow Schools Holiday: పిల్లలు ఎంజాయ్ పండగో.. మళ్లీ రేపు అన్ని స్కూళ్లకు హలీడే.. ముందు జాగ్రత్తగా అధికారుల నిర్ణయం..?
Schools holiday news:  ఇప్పటికే తమిళనాడులోకి పలు జిల్లాల పరిధిలో స్కూళ్లకు ఈరోజు సెలవును అమలు చేస్తున్నారు. మరోవైపు.. వాతావరణ శాఖ వర్షాలపై భారీ  హెచ్చరికల్ని జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాలకు రేపు అంటే మంగళవారం స్కూళ్లకు సెలవుల్ని ప్రకటించినట్లు సమాచారం.
 Telangana Cold Weather: తెలంగాణలో పంజా విసిరిన చలి.. ఆ జిల్లాలో సింగిల్ డిజిట్‌కు పడిపొయిన ఉష్ణోగ్రతలు..
Cold weather Nov 11, 2025, 02:25 PM IST
Telangana Cold Weather: తెలంగాణలో పంజా విసిరిన చలి.. ఆ జిల్లాలో సింగిల్ డిజిట్‌కు పడిపొయిన ఉష్ణోగ్రతలు..
Temperature level falls down in Telangana: చలితీవ్రత తెలంగాణలోని పలు జిల్లాలో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు కూడా పలు జిల్లాల్లో ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.  
Rains Alert: బంగాళాఖాతంలో ద్రోణి.. వ‌చ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వ‌ర్షాలు.. వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ
heavy rains alert Nov 9, 2025, 08:45 AM IST
Rains Alert: బంగాళాఖాతంలో ద్రోణి.. వ‌చ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వ‌ర్షాలు.. వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాన్ ప్రభావం తగ్గిన తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కొంతకాలంగా ఎడతెరిపిలేని వర్షాలతో ఇబ్బందులు పడిన రెండు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే మొన్నటి వర్షాలతో ఇబ్బందులు పడిన తెలుగు ప్రజలు ఇప్పుడు చలికి సిద్ధం కావాలని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగులతో వర్షాలు.. 9 జిల్లాలకు వార్నింగ్..
AP Rains Heavy rains Nov 5, 2025, 08:48 AM IST
AP Rains: ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగులతో వర్షాలు.. 9 జిల్లాలకు వార్నింగ్..
AP Rain Alert: మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో నిన్న మొన్నటి వరకు భారీ వర్షాలు కురిసాయి. అయితే ఈ తుపాను బలపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మూలాన పెను ప్రమాదం తప్పింది. తాజాగా బంగళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగులతో కూడిన వర్షాలు 9 జిల్లాల్లో పడనున్నాయి. 
Heavy Rains in Telangana: ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. కీలక అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..
Heavy Rains Nov 3, 2025, 02:37 PM IST
Heavy Rains in Telangana: ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. కీలక అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం..
Imd Rains fall alert for Telangana: రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికల్ని జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తండా ఉండాలని పలు సూచలను చేసింది.  
Rains Alert: తెలంగాణలో మరో మూడు రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..!
Heavy Rains Oct 26, 2025, 04:39 PM IST
Rains Alert: తెలంగాణలో మరో మూడు రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..!
Heavy Rains Alert: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని.. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది.   
Heavy Rains in Ap and Telangana : రెండు తెలుగు రాష్ట్రాలకు పిడుగు లాంటి వార్త.. రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరిక..
Heavy Rains Oct 21, 2025, 02:31 PM IST
Heavy Rains in Ap and Telangana : రెండు తెలుగు రాష్ట్రాలకు పిడుగు లాంటి వార్త.. రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరిక..
Imd heavy rains forecast for ap: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడురోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.   
Weather Change In Telangana Weather Update
Weather Oct 15, 2025, 12:00 PM IST
Telangana Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు... ! పెరుగుతున్న చలి తీవ్రత
Telangana Weather Update: తెలంగాణలో.. భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. పీఆర్‌సీ, ఐఆర్‌, డీఏ పెంపు కోసం ఉగాదికి డెడ్‌లైన్‌
    Pay Revision Committee

    Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. పీఆర్‌సీ, ఐఆర్‌, డీఏ పెంపు కోసం ఉగాదికి డెడ్‌లైన్‌

  • Iran Warning To US: మా రక్తాన్ని ఇస్తాం.. మా భూమిని ఇంచు కూడా వదలం.. అమెరికాకి ఇరాన్ మాస్ వార్నింగ్..!!
    Iran
    Iran Warning To US: మా రక్తాన్ని ఇస్తాం.. మా భూమిని ఇంచు కూడా వదలం.. అమెరికాకి ఇరాన్ మాస్ వార్నింగ్..!!
  • Nalgonda: ఘోర ప్రమాదం.. దేవతపల్లి గేట్‌ వద్ద ఆటోను వేగంగా ఢీకొట్టిన లారీ, నలుగురు స్పాట్‌ డెడ్‌..!!
    Nalgonda Accident
    Nalgonda: ఘోర ప్రమాదం.. దేవతపల్లి గేట్‌ వద్ద ఆటోను వేగంగా ఢీకొట్టిన లారీ, నలుగురు స్పాట్‌ డెడ్‌..!!
  • Benjamin Netanyahu: నేను చనిపోలేదు.. కేఫ్‌లో కాఫీ తాగుతూ మరో వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
    Benjamin Netanyahu
    Benjamin Netanyahu: నేను చనిపోలేదు.. కేఫ్‌లో కాఫీ తాగుతూ మరో వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
  • Iftar Party: 'చోటా యోగి' రేవంత్‌ రెడ్డి.. తెలంగాణలో బుల్డోజర్‌ సర్కార్‌: హరీశ్‌ రావు
    Harish Rao
    Iftar Party: 'చోటా యోగి' రేవంత్‌ రెడ్డి.. తెలంగాణలో బుల్డోజర్‌ సర్కార్‌: హరీశ్‌ రావు
  • IPL Winner Prediction: "ఈసారి కూడా చెన్నై సూపర్‌కింగ్స్ ట్రోఫీ గెలవదు" ఎంఎస్ ధోనీపై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!
    Ipl 2026 latest news
    IPL Winner Prediction: "ఈసారి కూడా చెన్నై సూపర్‌కింగ్స్ ట్రోఫీ గెలవదు" ఎంఎస్ ధోనీపై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!
  • Israel Iran War: చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ పై యూఎస్, ఇజ్రాయిల్ సంయుక్త దాడులు.. మూడో వారంలోకి యుద్ధం..
    America Iran Isreal War
    Israel Iran War: చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ పై యూఎస్, ఇజ్రాయిల్ సంయుక్త దాడులు.. మూడో వారంలోకి యుద్ధం..
  • Pawan Kalyan Remuneration: 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమాకు పవన్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్..మరీ ఇంత తక్కువ ఇచ్చారేంటి?
    pawan kalyan
    Pawan Kalyan Remuneration: 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమాకు పవన్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్..మరీ ఇంత తక్కువ ఇచ్చారేంటి?
  • Potti Sriramulu: స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైస్.. నేడే అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ
    Potti Sriramulu Statue
    Potti Sriramulu: స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైస్.. నేడే అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ
  • Huge Rush in Tirumala Video: తిరుమలలో పొటెత్తిన భక్తులు..  అలిపిరి వద్ద క్యూలు కట్టిన వాహనాలు..  వీడియో వైరల్..
    tirumala
    Huge Rush in Tirumala Video: తిరుమలలో పొటెత్తిన భక్తులు.. అలిపిరి వద్ద క్యూలు కట్టిన వాహనాలు.. వీడియో వైరల్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x