Noida Firecrackers Explosion:జగన్నాథ్ శోభాయాత్ర జరుగుతుండగా జరిగిన పేలుడు కావడంతో ఘటనా స్థలంలో భయానక వాతావరణం ఏర్పడింది. ఉన్నట్టుండి పేలుడు సంభవించడంతో అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక జగన్నాథ్ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు పరుగులుతీశారు.
కీర్తి సురేష్ దీపావళి వేడుకలు ఆమెను సోషల్ మీడియాలో నెటిజెన్స్ నవ్వుకునేలా చేశాయి. కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసిన కీర్తి సురేష్ ఆ ఫోటోలు, వీడియోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
Ban on firecrackers in Delhi: న్యూ ఢిల్లీ: టపాసులు కాల్చడంపై నిషేధం విధిస్తూ నవంబర్ 5న ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ సర్కార్ ( Delhi govt ) ఆ మరుసటి రోజే మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా టపాసులు కాల్చినా, టపాసులు విక్రయించినా, కొనుగోలు చేసినా.. వారిపై రూ లక్ష వరకు జరిమానా విధించనున్నట్టు తాజాగా ఢిల్లీ సర్కార్ స్పష్టంచేసింది.
Explosion in a firecracker factory | విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించడంతో 9 మంది మరణించారు. దీపావళి పండుగకు బాణాసంచా తయారు చేస్తుంటే ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
మానవత్వం మంటగలిసింది. మూగ జీవాలు, జంతువులకు ఆపద కాలంలో సాయం చేయాల్సింది పోయి వాటి ప్రాణాలు బలితీసుకుంటున్నారు. క్రాకర్స్ పెట్టిన పండును తినడంతో గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. నవంబర్ 1 వరకు బాణాసంచా విక్రయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. గతేడాది బాణాసంచా విక్రేతల లైసెన్సులను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఏటా ఢిల్లీలో దీపావళి పండుగ సమయంలో బాణాసంచా కాల్చడంతో కాలుష్యం పెరిగిపోతోందని 2016లో సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. ఈ కేసుపై ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఢిల్లీలో బాణాసంచా విక్రయాలపై ఆంక్షలు విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.