Papaya Fruit Salad: ప్రతిరోజు బొప్పాయి పండు తో తయారు చేసిన సలాడ్ ను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాడు ఇందులో ఉండే గుణాలు క్యాన్సర్ ను నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి.
Fruit Salad Recipe In Telugu: ప్రతిరోజు వేసవికాలంలో ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు ఎండ కారణంగా వచ్చే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా సహాయ పడతాయి.
Fruit Salad Recipe In Telugu: సమ్మర్లో చాలామంది ఫ్రూట్ సలాడ్‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చాలామందికి దీని తయారీ విధానం తెలియదు. మేము అందించే ఈ సులభమైన పద్ధతిని అనుసరించి ఇంట్లోనే ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ని తయారు చేసుకోండి ఇలా..
Dragon fruit:
మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు దొరుకుతాయి.. అయితే విచిత్రమైన ఆకారంతో చూడగానే డ్రాగన్ ని తలపిస్తూ నోరూరించే డ్రాగన్ ఫ్రూట్ చాలామంది ఇష్టంగా తింటారు. అయితే కొంతమంది ఆ ఫ్రూట్ వల్ల ఎటువంటి పోషక విలువలు అందవు అని భావిస్తారు. కానీ డ్రాగన్ ఫ్రూట్ గురించి వైద్యులు ఏం చెబుతున్నారో మీకు తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.