Garika health benefits: గరిక గడ్డి తెలియని వారు ఉండరు. దీనిని. ప్రత్యేకంగా వినాయకుడి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా పొలాల గటంల మీద, చేలల్లో, మన ఇంటి పెరిటిలో పెరుగుతుంది. అయితే ఇది ఆధ్యాత్మికంగానే కాదు ఔషధంగా కూగా గరిక మనకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని నుంచి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు దీనిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.