Bhilwara Woman Gangrape Case News: ఇద్దరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఓ నిర్మానుష్యమైన ప్రాంతంలో గదిలో బంధించి తనపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని.. వారిపై ప్రతిఘటించినందుకు తనపై దాడి కూడా చేసి వివస్త్రను చేశారు " అని ఆరోపిస్తూ ఒక మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Ghaziabad Gangrape Case Updates: అదొక సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ కేసు. ఐదుగురు పురుషులు ఒక స్కార్పియో వాహనంలో వచ్చి రోడ్డు పక్కన బస్సు కోసం వేచిచూస్తున్న మహిళను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత అదే మహిళ ఓ గోనె సంచిలో కాళ్లు, చేతులు కట్టేసి పడి ఉండి లభ్యమైంది.
Gangrape in front Husband: భర్తతో పాటు అత్తింటి వారితో గొడవ పడిన ఓ 22 ఏళ్ల యువతి.. వారిపై కోపంతో అలిగి అమ్మగారింటికి బయలుదేరగా.. ఆమె ఒంటిరిగా రోడ్డుపై వెళ్లడం చూసిన కామాంధులు రెచ్చిపోయి లైంగిక దాడికి తెగబడ్డారు.
Alleging that the law and order in Telangana was deteriorating and Chief Minister K Chandrashekar Rao failed in all aspects, BJP State in-charge Tarun Chug on Wednesday demanded the Jubilee Hills minor's gangrape case be transferred to the CBI
Muzaffarnagar Rape: ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో దారుణం జరిగింది. ట్యూషన్ కు వెళ్లిన ఓ పదో తరగతి విద్యార్థినిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికకు డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
అక్టోబరు 31, 2017 తేదీన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హబీబ్ గంజ్ రైల్వేస్టేషన్ ఏరియాలో మూడు గంటల పాటు 19 ఏళ్ల అమ్మాయిని దారుణంగా రేప్ చేసిన నిందితులకు ఎట్టకేలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్ష విధించింది. ఈ ఘటనకు బాధ్యులైన నలుగురికి జీవితఖైదు విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.