LPG Gas Cylinder Rates Changed from April 1st 2023: గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్. వంటగ్యాస్ ధర భారీగా తగ్గింది. గత నెల భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర ఇప్పుడు తగ్గడంతో కాస్త ఉపశమనం లభించనుంది. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటిరోజే గ్యాస్ ధర తగ్గడం విశేషం.
ఇప్పటికే వంట నూనెలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ రెట్లు పెరగడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మెడిసిన్స్ రెట్లు పెరుగుతుండటంతో సామాన్యుడిపై మరో భారం పడనుంది.
Revanth Reddy: విద్యుత్ ధరల పెంపుతో తెలంగాణ ప్రభుత్వం, వంట గ్యాస్ ధరల పెంచి కేంద్రం ప్రజలను దోచుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పైగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఇరు ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.
Commercial LPG cylinder prices hiked by RS.105: మార్చి నెలకు గాను కమర్షియల్ గ్యాస్ (19 కేజీల) ధరను రూ. 105 మేర పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.