Electricity Charges Hike Celebrations: రెండు రోజుల్లో దీపావళి పండుగ ఉండగా.. అంతకుముందే కేటీఆర్ ప్రజలను పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపును తాము ఆపినందుకు సంబరాలు చేసుకోమన్నారు.
Telangana ERC Meet: విద్యుత్ ఛార్జీల పెంపు విషయమై ఈఆర్సీ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పేదలకు ఛార్జీలు పెంచలేదని.. మధ్య తరగతి ప్రజలకు మాత్రం కొంత పెరిగినట్లు ప్రకటించింది.
Telangana ERC Revised Electricity Charges: ఛార్జీల పెంపు లేదంటూనే ఈఆర్సీ కమిషన్ విద్యుత్ ఛార్జీల భారం మోపింది. పేదలకు మినహాయింపు ఇచ్చి మధ్య తరగతి ప్రజలకు మాత్రం కరెంట్ షాక్ ఇచ్చింది.
Electricity Charges: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచనుంది. ఇప్పటికే వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలకు తోడు మరో భారం పడనుంది. డిసెంబర్ నెల నుంచి ఏపీలో విద్యుత్ ఛార్జీలు తడిసి మోపెడు కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth Reddy: విద్యుత్ ధరల పెంపుతో తెలంగాణ ప్రభుత్వం, వంట గ్యాస్ ధరల పెంచి కేంద్రం ప్రజలను దోచుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పైగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఇరు ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.
Power tariff hike: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ ఈఆర్సీ) అనుమతినిచ్చింది. డిస్కాంల ద్రవ్యలోటును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.
Electricity charges in UP: యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు విద్యుత్ ఛార్జీలు 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Electricity charges will hike in telangana : తెలంగాణలో గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ డిస్కమ్‌లు కోరాయి. దీంతో త్వరలోనే విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.