LPG Gas Subsidy: డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు కీలక గమనిక. మీ గ్యాస్ కనెక్షన్ ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో ఉంటే మీకు సబ్డిసీ వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే సబ్సిడీ వస్తుందో లేదో మొబైల్ నుంచే ఇలా చెక్ చేసుకోవచ్చు.
Subsidy on LPG cylinder, LPG gas cylinder Rs 587 : ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. సిలిండర్ సబ్సిడీ తగ్గింది. అయితే త్వరలో రూ.587కే సిలిండర్ పొందే వెసులు బాటు రానుంది. అది ఎలాగంటే..
Free LPG Gas Connections: ఓ వైపు ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. రానున్న రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు కేంద్ర ఇంధన శాఖ వెల్లడించింది.
ఆధార్ కార్డు అనేది ప్రస్తుతం అందరికీ ఓ నిత్యావసరంగా మారింది. గుర్తింపు కోసమైనా లేదా ప్రభుత్వం నుంచి సబ్సిడీ అంటే గ్యాస్ సబ్సిడీ పొందాలన్నా...ప్రతిచోటా ఆధార్ కార్డు అవసరముంది. అయితే మీ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో చూసుకోవడం తప్పనిసరి.
కరోనావైరస్ ( Coronvirus) వల్ల దేశంలో అనేక అంశాలు మారాయి. లాక్ డౌన్ ( Lockdown ) వల్ల కొన్ని నెలల పాటు పేద, మధ్య తరగతి జీవితాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వం ( Indian Govt ) పేదలకు అండగా ఉండేలా అనేక చర్యలు తీసుకుంది. భారీ ప్యాకేజీల ప్రకటనలు కూడా చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.