Turmeric Face Mask: పసుపుతో ముఖం మెరిసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. పసుపులోని కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది.
సాధారణంగా ఎవరికైనా సరే 40 ఏళ్లు దాటాయంటే చాలా మార్పులు సంభవిస్తుంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ఏజీయింగ్ సమస్యలు చుట్టుముడుతుంటాయి. చర్మం ముడతలు పడటం, గ్లో తగ్గడం వంటివి గమనించవచ్చు. అంటే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. అయితే 6 రకాల విటమిన్ల కొరత లేకుండా చూసుకుంటే వయస్సు 40 కాదు కదా..50 దాటినా నిత్య యౌవనంగా కన్పించవచ్చు.
Tomatoes For Glowing Skin: ఆ రెండిటిని తీసుకుని ఇందులో కోకో పౌడర్ కూడా కలిపి వేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇది ముఖంపై ఉన్న డెడ్ సెల్స్ ని తొలగిస్తుంది ముఖానికి న్యాచురల్ గ్లాస్ లుక్ ని అందిస్తుంది.
Glowing Skin With Tomato: టమాటాను ప్యూరీ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసి ముఖానికి స్క్రబ్ మాదిరి రాసుకోవాలి. ఇలా స్క్రబ్ చేయడం వల్ల కాంతివంతం అవుతుంది.
Skin Brightening Tips: ఎండ వల్ల చర్మం జిడ్డుగా మారిపోతూ ఉంటుంది. అలానే వదిలేస్తే.. మొహం మీద మొటిమలు రావడం, నల్ల మచ్చలు, ఇలా ఎన్నో చర్మ సమస్యలు.. ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా వేసవికాలంలో చర్మం టాన్.. అయిపోతూ ఉంటుంది. కానీ మనం ఇంట్లోనే చేసుకునే కొన్ని అద్భుతమైన డ్రింక్స్ తో చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. చర్మం మెలమెలా మెరవడానికి ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలో చూద్దాం.
Glowing Skin With Green Apple: గ్రీన్ యాపిల్ చూడ్డానికి అందంగా కనిపించడమే కాకుండా ఇందులోనే ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు సౌందర్య పరంగా కూడా ఇందులో ఎన్నో ప్రయోజనాలు మనకు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.
Facepack for Glowing Skin: ఏవైనా పెళ్లిళ్లు పార్టీలోకి వెళ్తే ఫేషియల్ చేసుకోవడం అలవాటు. దీంతో ముఖం గ్లోయిగా కనిపిస్తుంది అయితే ఒక్కోసారి వీటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ముఖంపై చికాకుగా ఉంటుంది. కొన్ని రకాల పదార్థాలు ఇంట్లోనే మనం గోల్డెన్ గ్లో వచ్చే ఫేషియల్ తయారు చేసుకోవచ్చు అది ఏంటో తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ అందంగా ఉండాలని, చర్మం మెరుస్తుండాలని ఉంటుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలు. చర్మ సంరక్షణకు దోహదపడే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. కొన్ని రకాల పర్పుల్ కలర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మ సంరక్షణ సాధ్యమౌతుంది. ముఖం నిగనిగలాడుతుంటుంది.
Skin Glowing Fruits: ముఖం వెలిగిపోవడానికి, రంగు పెరగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. దీనికి ఎన్నో బ్యూటీ ఉత్పత్తులను వాడతాం. అయితే సహజసిద్ధంగా ముఖవర్చస్సు పెంచాలంటే కొన్ని రకాల పండ్లు మీ డైట్ లో చేర్చుకోవాలి.
Besan for glowing skin: శనగ పిండిలో మన స్కిన్ కేర్ కి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఇది ముఖాన్ని మెరిపిస్తుంది దీంతో ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటే ప్రముఖంపై ఉన్న డెడ్ సెల్స్ తొలగిపోతాయి
Fruit facial for glowing skin: అందంగా కనిపించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటాం. ముఖ సౌందర్యం పెంపొందించుకోవడానికి పార్లర్లకు వేల రూపాయలు ఖర్చుపెట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే సహజసిద్ధమైన పండ్లతో కూడా మనం ఇంట్లోనే ఫేషియల్ చేయించుకోవచ్చని మీకు తెలుసా?
Foods for Glowing skin: ముఖానికి ఎన్నో క్రీములు వాడతాం. ఇలాచేస్తే రెట్టింపు గ్లో వస్తుందని అనుకుంటారు. అయితే, దీనికి సరైన డైట్ కూడా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు మన డైట్లో తప్పకుండా ఉండాల్సిందే.
Glowing Skin with Kitchen ingredients: ముఖ అందం రెట్టింపు చేయడంలో ఎన్నో వస్తువులు ఉంటాయి. ఎన్నో ఉత్పత్తులను ఉపయోగించినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే, వంటింటి వస్తువులతో కూడా మీ ముఖ వర్చస్సు పెరుగుతుంది.
Rosemary for Glowing skin: రోజ్మెరీలో మంచి అరోమెటిక్ గుణాలు ఉంటాయి. దీంతో జుట్టు, చర్మానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. రోజ్మెరీలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు ఉంటాయి.
Tips For Glowing Skin: గ్లామర్ గా కనిపించాలనుకుంటున్నారా .. అయితే, ఖరీదైన దుస్తులు లేదా క్లిష్టమైన మేకప్ అవసరం లేదు. కొన్ని సాధారణ చిట్కాలతో, మీరు మీ సహాజమైన అందాన్ని బయటకు తీసుకురావచ్చు.
Glowing Skin Tips: ముఖానికి రెట్టింపు నిగారింపు రావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఈ సందర్భంగా పార్లర్లకు కూడా వెళ్లి వేల రూపాయాలు ఖర్చు పెడతారు. ఒక్కోసారి దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
Glowing Skin in Summer: ఎండకాలం ముఖం ట్యాన్ అవ్వడం ఖాయం. దీనికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. సూర్య కిరణాలు మన ముఖంపై పడి మఖం ట్యాన్ అయి నల్లగా మారిపోతుంది. దీంతో నేచురల్‌గా గ్లో పెరుగుతుంది.
Korean Face Mask: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అద్భుతమైన అందంతో మిళమిళలాడుతుండాలని కోరుకుంటుంటారు. అందం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు కూడా. అలాంటి వారికి ఇది అత్యుత్తమ విధానం.
Health Tips: మనిషి శరీరంలో మూడు వంతులు నీళ్లే ఉంటాయి. అందుకే రోజూ తగిన మోతాదులో నీళ్లు తప్పకుండా తాగాలంటారు వైద్యులు. తగినంత నీరు తాగడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. అసలు పురుషులు, మహిళలు రోజుకు ఎంత నీరు తాగాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.