Low Glycemic Index Foods: ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు వారు గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలు వారు డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా అన్ని ఆహారాలు గ్లైసెమిక్ సూచి సున్నా నుండి 100 ఉంటుంది.
Low Glycemic Foods: గ్లైసేమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలు డయాబెటిస్ వారికి మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు ,కొవ్వులు తక్కువగా ఉంటాయి. అయితే బెల్లీ ఫ్యాట్ పెరగకుండా ఉండడానికి కూడా గ్లైసేమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాల్లో మీ డైట్ లో చేర్చుకోవాలి.
Low glycemic fruits for diabetic patients: సాధారణంగా డయాబెటిస్తో బాధపడేవారు గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెరల స్థాయిలను హఠాత్తుగా పెంచవు.
Mangoes vs Diabetes: పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి పండ్లంటే ఇష్టం లేనివారుండరు బహుశా. కానీ ఆరోగ్యరీత్యా కొంతమంది మామిడి పండ్లు తీసుకోవడం మంచిది కాదనే వాదన ఉంది. ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్థులు తినకూడదని చాలామంది వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే ఇది ఎంతవరకూ నిజం, మామిడి పండ్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతాయా లేవా అనేది ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా పరిశీలిద్దాం.
పండ్లు చాలా ఆరోగ్యకమైనవే.. కానీ కొన్ని రకాల పండ్లు మధుమేహ వ్యాధి గ్రస్తులలో చక్కర స్థాయిలను పెంచుతాయి. కావున అన్ని రకాల పండ్లు మధుమేహులకు క్షేమం కావు.. ఇక్కడ తెలిపిన పండ్లు మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా ఆరోగ్యకరం.
Immunity boosters: జాక్ ఫ్రూట్నే తెలుగులో పనస పండు అంటాం. ఇది ఒక రకమైన తీపి రుచిని కలిగి ఉంటుంది. పనస పండు నేరుగా తినడానికే కాకుండా అనేక రకాల వంటల్లోనూ ఉపయోగించుకోవచ్చు. చాలా పోషక విలువలు ఉన్న పనస పండుతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక కప్పు కట్ చేసిన పనస పండులో ఉండే పోషక విలువలు గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.