Gold Rate Today: దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేడు అక్టోబర్ 15వ తేదీ బుధవారం బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,30, 060 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18, 350 పలుకుతోంది. అటు కిలో వెండి ధర కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రూ. 1,81, 580పలుకుతోంది. అయితే అగ్రరాజ్యం అమెరికా ఒక్క నిర్ణయం తీసుకుంటే బంగారం ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ నిర్ణయం ఏంటో చూద్దాం.
Gold Rate Today: బంగారం ధరలు భగ్గుమన్నాయి. సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం బంగారం ధరలు 24క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 1,07,460 పలుకుతోంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 97,450 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,26,037 పలుకుతోంది. బంగారం ధరలు గడిచిన వారం రోజులుగా చూస్తున్నట్లయితే ప్రతిరోజూ సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ దూసుకెళ్తున్నాయి. ఆల్ టైం రికార్డును బద్దలు కొడుతోంది.
Gold Rate Today: సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం దేశీయ బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,04,979గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 96,229 వద్ద పలుకుతోంది. ఇదే సమయంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఒక కిలో వెండి ధర రూ. 1,28,000 పలుకుతోంది. గత వారం నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నప్పటికీ ఆదివారం ధరలతో పోల్చితే నేడు సోమవారం స్వల్పంగా తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం ఇచ్చిందని చెప్పవచ్చు. అయినప్పటికీ ధరలు ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారంలో ఇన్వెస్ట్ చేసినవారికి మాత్రం ఇది మంచి లాభదాయకం అని చెప్పువచ్చు. ఎందుకంటే గడిచిన 20ఏళ్లు డేటాను పరిశీలించినట్లయితే బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఎంతంటే దాదాపు 20రెట్లు పెరిగిపోయింది.
Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆగస్టు 29వ తేదీ శుక్రవారం బంగారం ధరలు చూస్తే 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,04,820 పలుకుతోంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 94,450 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర రూ. 1,20, 408 పలుకుతోంది.
Gold Rate Today: బంగారం ధరలు వరుసగా షాకిస్తున్నాయి. ఆగస్టు 24వ తేదీ ఆదివారం ధరలను చూసినట్లయితే 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,03,440 పలుకుతోంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 92,560 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,19,835 పలుకుతోంది. బంగారం ధర మరోసారి ఆల్ టైం రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా గమనిస్తే బంగారం ధర వరుసగా పెరిగిందని మనం గమనించవచ్చు.
Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఆగస్టు 17వ తేదీ ఆదివారం పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,02,730 ఉండగా.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,150 పలుకుతుంది. కిలో వెండి ధర రూ. 1,17, 430 పలుకుతుంది. బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయి కంటే ప్రస్తుతం తక్కువ ధరకు ట్రేడ్ అవుతుంది. బంగారం ధర గడిచిన వారం రోజులుగా చూసినట్లయితే స్వల్పంగా తగ్గినట్లు మనం గమనించవచ్చు.
Gold Rate Today: ఆగస్టు 15వ తేదీ శుక్రవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,01,340 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరరూ. 92,890 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,26,000 పలుకుతోంది. గురువారంతో పోల్చితే బంగారం ధర నేడు శుక్రవారం భారీగా తగ్గినట్లు మనం గమనించవచ్చు. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి. బంగారం ధర ప్రస్తుతం లక్ష రూపాయలపైనే ట్రేడ్ అవుతోంది.
Gold Rate Today: బంగారం ధరలు పడిపోతున్నాయి. సోమవారంతో పోల్చితే నేడు కాస్త తగ్గాయని చెప్పవచ్చు. నేడు ఆగస్టు 12వ తేదీ మంగళవారం హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: ఆగస్టు 8వ తేదీ శుక్రవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,03,790పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,400 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,17,853 పలుకుతోంది. బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం రికార్డు సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి. ప్రతిరోజు బంగారం ధర భారీగా పెరుగుతూ దూసుకెళ్తోంది.
Gold Rate Today: గత కొన్ని రోజులుగా బంగారం ధర ఆల్ టైం రికార్డులను తాకుతోంది. బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇబ్బందికర పరిస్థితులు నెలకున్నాయని చెప్పవచ్చు. అయితే అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం ధరలు భారీగా దిగివస్తున్నాయి. అందుకు దారి తీసిన పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం.
Gold Rate Today: శ్రావణ శుక్రవారం వేళ మహిళలకు భారీ గుడ్ న్యూస్. బంగారం ధరలు కొనుగోలు దారులు కాస్త ఊరటనిచ్చాయి. రూపాయి విలువ బలపడడంతో బంగారం ధరలు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 500తగ్గింది. దీంతో తులం ధర రూ. 98, 520కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడిపై రూ. 400 తగ్గి తులానికి రూ.97,800కి పతనం అయ్యింది.
Gold Rate Today: బంగారం ధర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే లక్ష రూపాయలు దాటేసింది. పసిడి ధరలు మొన్నటివరకు భారీగా పెరిగాయి. ఇప్పుడు కాస్త దిగివస్తున్నాయి. అయినా కూడా బంగారం కొనుగోలు చేసేవారికి షాకింగ్ న్యూసే అని చెప్పవచ్చు. ఎందుకంటే భారతీయులు పెళ్లిళ్ల సీజన్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. తులం కొనాలంటే లక్ష చెల్లించాల్సిందే. మరి ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత దిగి వస్తాయా లేదా పెరుగుతాయా అనేది తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధరలు నేలచూపు చూస్తున్నాయి. జులై 28వ తేదీ సోమవారం బంగారం ధరలు చూస్తే భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,940 పలుకుతోంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 91,620 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,26,000 పలుకుతోంది. బంగారం ధరలు భారీగా తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేదా పెరుగుతాయా..ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
Gold Rate Today: పసిడి ప్రియులకు ఇంత కంటే శుభవార్త మరోకటి ఉంటుందా? గత రెండు మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. దీంతో బంగారం ప్రియులు పండగ చేసుకుంటున్నారు. లక్ష మార్క్ దాటిన తులం బంగారం ధర ఇప్పుడు నెమ్మదిగా దిగివస్తుంది. అమెరికా డాలర్ బలం, సుంకాల సంబంధిత ఆందోళనల్లో తగ్గుదల, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు తగ్గడం బంగారం ధరల తగ్గుదలకు కారణమని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో జూలై 26వ తేదీ శనివారం నాడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. ఈ ధర చరిత్రలో ఏనాడు కూడా ఈ స్థాయిని తాగలేదు. తాజాగా నేడు జులై 24వ తేదీ గురువారం బంగారం ధరలను చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,03,340 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 94,200 పలుకుతుంది. అలాగే కిలో వెండి ధర చూసినట్లయితే 1,29,000 పలుకుతుంది. బంగారం ధరలు ప్రతిరోజు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు పెరిగాయి. మంగళవారం బంగారంతోపాటు వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి కిలోకు రూ. 500 పెరిగి రూ. .1,11,000కు చేరుకుంది. జూలై 22వ తేదీ మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తులం ధర ఏకంగా లక్ష రూపాయలు దాటేసింది. గత మూడు నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే నేడు జులై 21వ తేదీ సోమవారం మాత్రం కాస్త స్థిరంగానే ఉన్నాయి. బంగారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంక్షోభాలు వచ్చినా.. మార్కెట్లు కుందేలైనా, ద్రవ్యోల్బణం పెరిగినా ఇన్వెస్టర్లను ఆదుకునేది బంగారం. అందుకే దీన్ని సేవ్ హెవెన్ గా భావిస్తుంటారు. అయితే గత కొద్దీ రోజులు బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురువుతున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంది. ఈ నేపథ్యంలో నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: బంగారం ధర భారీగా పెరిగిపోతోంది. తులం బంగారం ధర ఏకంగా లక్ష రూపాయలు దాటేసింది. దీంతో పసిడి ప్రియులు ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఆందోళన చెందుతున్నారు. మరో కొన్ని రోజుల్లో శ్రావణమాసం ప్రారంభమవుతోంది. దీంతో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాల కోసం షాపింగ్ చేసేవారికి పెరుగుతున్న ధరలు మరింత భారం కానున్నాయి.
Gold Rate Today: బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత వారంలో 98వేలకు చేరిన బంగారం ధర ప్రస్తుతం లక్షకు చేరువయ్యింది. 10 గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల మార్క్ ను దాటుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇక వెండి సైతం పరుగులు పెడుతుంది. ఒక్కరోజే రూ. 5వేలు పెరిగి భారీ షాకిచ్చింది. ఈ నేపథ్యంలో నేడు జులై 15వ తేదీ మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా పసిడి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారంతో పోల్చితే నేడు జులై 12వ తేదీ శనివారం బంగారం ధరలు దిగి వచ్చాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 98,750 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,650 పలుకుతుంది. కిలో వెండి ధర రూ. 1,20,000పలుకుతుంది. పసిడి ధరలు తగ్గడనికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే కారణమని నిపుణులు చెబుతున్నారు.
Gold Rate Today: బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. మీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే గత రెండు మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారంతో పోలిస్తే నేడు జూలై 10వ తేదీ గురువారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గినట్లు గమనించవచ్చు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,180 పలుకుతుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,100 పలుకుతుంది. ఇక కిలో వెండి ధర ఒక 1.10,600 రూపాయలు పలుకుతుంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే కారణమని చెప్పుకోవచ్చు.