Gold Vs Stock:గడిచిన 10 ఏండ్లు వెనక్కు చూసినట్లయితే.. బంగారం ధర కూడా భారీగా పెరిగింది. 2014 నుంచి 2024 వరకు లెక్క వేసుకుంటే..బంగారం ధర దాదాపు మూడింతలు అయింది. ఈ నేపథ్యంలో చాలామంది బంగారం పైన పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. అయితే మీ దగ్గర ఉన్న సంపదను స్టాక్ మార్కెట్లో పెడితే ఎక్కువ లాభం వస్తుందా? లేక బంగారంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందా ?అని ఆలోచిస్తున్నారా?అయితే ఈ స్టోరీ చదవండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.