Gold smuggling in laptops, tabs and smartphones: కస్టమ్స్ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.19 కోట్లు ఉంటుందని ఎయిర్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. వారి వద్ద నుంచి మరో రూ. 48.6 లక్షల విలువైన ల్యాప్టాప్స్, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లను (Laptops, tablets, smartphones) సైతం స్వాధీనం చేసుకున్నారు.
60 Kgs Gold Bride : చైనాలోని హుబే ప్రావిన్స్‌లో తాజాగా ఒక పెళ్లి జరిగింది. వధువుకు.. వరుడు 60 కేజీల బంగారాన్ని బహుకరించాడు. అలా భారీ బంగారు ఆభరణాలు ధరించిన వధువును చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.
Gold Price Today: బంగారం, వెండి ధరల్లో గత రెండ్రోజుల్నించి తగ్గుదల కన్పిస్తోంది. వరుసగా మూడవ రోజు బంగారం, వెండి ధర తగ్గడంతో బంగారం ప్రియులు ఆనందపడుతున్నారు. దేశంలోని ప్రదాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Gold rates today on 22nd July: బంగారం ధరలు తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు (Gold prices today Hyderabad) విషయానికొస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 390 మేర తగ్గింది.
బులియన్ మార్కెట్ మళ్లీ గాడిన పడుతోంది. బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో జోష్ కనిపిస్తోంది. వెండి ధర ఢిల్లీలో స్వల్పంగా తగ్గగా, హైదరాబాద్, విజయవాడలలో భారీగా పుంజుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర ఓ మోస్తరుగా పెరిగింది. ఏపీ, తెలంగాణలోనూ బంగారం ధర వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగింది. పసిడికి భిన్నంగా వెండి ధరలున్నాయి.
కరోనా కేసులు తగ్గడంతో నేడు ఏపీ, తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో నిలకడగా ఉంది. ఢిల్లీలో వెండి ధరలు పెరగగా, హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలోనూ వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
బులియన్ మార్కెట్‌పై కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతోంది. కరోనా కేసులు వరుసగా మూడు రోజులు పెరగడంతో బంగారం ధరలు నిలకడగా మార్కెట్ అవుతున్నాయి. నేడు 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, విజయవాడలలో స్థిరంగా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది.
కరోనా ప్రభావం తగ్గడంతో పలు రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ముఖ్యంగా బులియన్ మార్కెట్‌పై కరోనా ప్రభావం అధికంగా ఉంది. నేడు హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు పెరగగా, ఢిల్లీలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణ మార్కెట్లలోనూ వెండి ధరలు మాత్రం పతనమయ్యాయి.
దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే బంగారం ధరలు నిలకడగా ఉంటున్నాయి. తాజాగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం ఢిల్లీతో పాటు ఏపీ, తెలంగాణ మార్కెట్లలోనూ పతనమయ్యాయి.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గడంతో బులియన్ మార్కెట్ సహా పలు ఇతర రంగాలు కోలుకుంటున్నాయి. ఏపీ, తెలంగానలో తాజాగా బంగారం ధరలు పుంజుకున్నాయి. అయితే పసిడికి భిన్నంగా వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. దేశ రాజధానిలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్ తగ్గినా, బులియన్ మార్కెట్ గతంలో మాదిరిగా వ్యాపారం జరగడం లేదు. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు ఢిల్లీలో భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో వెండి ధర స్వల్పంగా పెరిగింది.
బులియన్ మార్కెట్లో నిన్న బంగారం, వెండి ధరలు పెరగగా నేడు అంతలోనే పరిస్థితి మారిపోయింది. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో వెండి ధరలు క్షీణించాయి.
బులియన్ మార్కెట్లో చాలా రోజుల అనంతరం ఒకేరోజు బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరగగా, ఢిల్లీ పసిడి ధర నిలకడగా ఉంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో వెండి ధర భారీగా పెరగగా, దేశ రాజధానిలోనూ వెండి పుంజుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. దేశ రాజధానిలో సైతం పసిడికి డిమాండ్ తగ్గడంతో ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. లేటెస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి.
కరోనా ప్రభావంతో బంగారం ధరలు మరోసారి డీలా పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర స్థిరంగా ఉండగా, ఢిల్లీలో స్వల్పంగా దిగొచ్చింది. మరోవైపు వెండి ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో వెండి ధరలు పుంజుకోగా, ఏపీ, తెలంగాణ మార్కెట్లలో వెండి ధరలు క్షీణించాయి.
గత ఏడాది నుంచి బులియన్ మార్కెట్ కాస్త అటుఇటుగా మార్కెట్ అవుతోంది. కరోనా ప్రభావం కొన్ని రోజులు ధరలు పుంజుకున్నా, ఆ వెంటనే భారీగా ధరలు దిగొస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగానలో బంగారం ధర స్థిరంగా ఉంది. ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు గత వారాంతం నుంచి వెండి ధరలు నిలకడగా ట్రేడింగ్ అవుతున్నాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. మరోవైపు వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది, ఢిల్లీలోనూ అదే పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా పుంజుకోగా, దేశ రాజధానిలో మరోసారి ధర క్షీణించింది.
Gold Smuggling: దక్షిణాది విమానాశ్రయాలు అక్రమ బంగారం రవాణాకు వేదికలవుతున్నాయి. ఇప్పుడు తిరుచ్చి, చెన్నై విమానాశ్రయాల్లో పెద్దఎత్తున బంగారం పట్టుబడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.