Women Jackpat 8 Hours Far To Mobile Phone: మొబైల్ ఫోన్ అనేది మన శరీరంలో భాగమైంది. అలాంటి ఫోన్‌కు కొన్ని గంటలు దూరంగా ఉండడం అంటే అది కలలో కూడా ఊహించలేనిది. అలా ఓ మహిళ ఫోన్‌కు దూరంగా లక్ష రూపాయలు గెలుచుకుంది.
Meesho Employees Gets Nine Days Of Paid Leave: ఉద్యోగుల్లో శక్తి సామర్థ్యాలు పెంచేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో కీలక ప్రకటన చేసింది. 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది.
Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 16 వేలకే ల్యాప్టాప్స్, రూ. 7 వేలకే టాప్ సెల్లింగ్ టీవీలు, రూ. 58 వేల నుండే పెట్రోల్ అండే ఎలక్ట్రిక్ వేరియంట్ బైక్స్ విక్రయిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ మాత్రమే.. ఇంతకు మించిన ఆఫర్స్ ఇంకెన్నో ఉన్నాయంటోంది ఫ్లిప్‌కార్ట్.
Best 5 Laptops: ల్యాప్‌టాప్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి అవకాశం. బ్రాండెడ్ ల్యాప్టాప్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్టాప్స్ మీ బడ్జెట్‌కు అనుకూలంగానే ఉండనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం...
Telangana Youth Congress: బంజారాహిల్స్‌లో యువజన కాంగ్రెస్ విభాగం నిర్వహిస్తున్న సోషల్ మీడియా వార్ రూమ్ కార్యాలయంలో సైబరాబాద్ పోలీసులు సోదాలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసులు ఈ ఆకస్మిక తనిఖీల అనంతరం విలువైన డేటాతోపాటు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
Gold smuggling in laptops, tabs and smartphones: కస్టమ్స్ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.19 కోట్లు ఉంటుందని ఎయిర్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. వారి వద్ద నుంచి మరో రూ. 48.6 లక్షల విలువైన ల్యాప్టాప్స్, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లను (Laptops, tablets, smartphones) సైతం స్వాధీనం చేసుకున్నారు.
Online classes: న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా బ్రేకులు పడకపోగా.. ఏరోజుకు ఆరోజు నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ( Coronavirus ) నమోదవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయోననే విషయంలో ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చేలా లేదు.
Online classes: హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రైవేటు స్కూల్స్ ఆన్లైన్ తరగతులు నిర్వహించడమే కాకుండా ఫీజులు ( School fee) కూడా వసూలు చేస్తుండటంపై తెలంగాణ హై కోర్టు శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.