Lucky Plants in Home: ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉండాలని.. డబ్బుకు ఎలాండి ఢోకా ఉండకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఇలా జరగడం అందరికీ సాధ్యం కాదు. మీ ఇంట్లో డబ్బుకు కొరతలేకుండా ఉండాలన్నా.. కుటుంబసభ్యులు ఉల్లాసంగా ఉండాలన్నా కొన్ని మొక్కలు నాటడం చాలా ముఖ్యం. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..
Vastu Tips:ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందని.. పొల్యూషన్ తగ్గుతుంది అని చాలామంది ప్రస్తుతం ఔట్డోర్ గార్డెన్స్ తో పాటు ఇంట్లో కూడా చెట్లు పెంచడానికి ఇష్టపడుతున్నారు. కానీ కొన్ని రకాల చెట్లు అస్సలు ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు వాస్తు శాస్త్రజ్ఞులు. మరి అవేమిటో చూద్దామా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.