Alphabet Layoffs: ఉద్యోగులకు గూగుల్ భారీ షాకిచ్చింది. ఆల్ఫాబెట్ కంపెనీలో 12 వేల మంది ఉద్యోగులను తొలించేందుకు నిర్ణయం తీసుకుంది. సంస్థ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన.. ప్రతిభావంతులైన ఉద్యోగులను తాము కోల్పోతున్నామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు.
Dead Cheap Google Pixel 6a: రోజురోజుకు మార్కెట్స్‌లో చాలా రకాల కంపెనీలకు సంభందించిన ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇటీవలే Google Pixel 6a కూడా విడుదలైంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
Google Search: గూగుల్. నిత్య జీవితంలో ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే గుర్తొచ్చేది అదే. ప్రతి సందేహానికి సమాధానం అణ్వేషించేది గూగుల్లోనే. అటు గూగుల్ కూడా ఎవరు ఎక్కువగా దేని గురించి సెర్చ్ చేశారనే వివరాలు నమోదు చేస్తుంటుంది.
Google Chrome Update: గూగుల్ క్రోమ్ వినియోగిస్తున్నారా..అయితే జాగ్రత్త. అత్యంత ప్రమాదకరమైన బగ్ ఒకటి వేధిస్తోంది. ఈ బగ్ నుంచి ఎలా సంరక్షించుకోవాలో గూగుల్ వెల్లడించింది.
Google Removes 16 Apps: మీ ఫోన్‌ను ఎంత ఛార్జ్ చేసినా బ్యాటరీ త్వరగా అయిపోతుందా..? రోజులో డేటా కూడా త్వరగా కూడా ఖాళీ అయిపోతుందా..? మీ మొబైల్స్‌లో ఈ యాప్స్ ఉంటే చెక్ చేసుకుని తొలగించుకోండి.
Pixel Smartwatch: గూగుల్ ఇండియాలో తొలి స్మార్ట్‌వాచ్ పిక్సెల్ వాచ్ లాంచ్ చేసింది. యాపిల్ వాచ్‌కు దీటుగా మార్కెట్లో దింపిన ఈ స్మార్ట్‌వాచ్‌పై చాలా అంచనాలున్నాయి. ఆ ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం..
Google Pixel 7 Launch: ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ అభివృద్ధి చేసిన పిక్సెల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ కోసం నిరీక్షణ ముగిసింది. అద్భుత ఫీచర్లతో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఆ వివరాలు మీ కోసం..
Google Pixel Launch: ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ నుంచి మరో అద్భుతమైన్ ఫోన్ లాంచ్ అయింది. ఇండియాలో సేల్స్ ప్రీ బుకింగ్ ప్రారంభమైంది. ఎలా బుక్ చేయాలి, ధర ఎంత, ప్రత్యేకతలేంటనేది తెలుసుకుందాం.
Girl Boy Viral Video: ప్రపంచంలో అతి ముఖ్యమైన పదం ఏదైనా ఉంటుందంటే అది కేవలం ప్రేమే.. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు. ఒకరికొకరు ప్రేమించుకుంటారు. ప్రేమించుకునే క్రమంలో ఒకరికొకరు అర్థం కూడా చేసుకుంటారు. ఒకసారి ప్రేమగా పడితే ఆ బంధాన్ని ఎవరూ విడదీయలేరు.
Google photos app: అమెరికా టెక్ దిగ్గజం గూగుల్..ఫోటో యాప్‌లో సరికొత్త అప్డేట్ ప్రవేశపెడుతోంది. రెండేళ్ల తరువాత గూగుల్ అందిస్తున్న కీలకమైన అప్డేట్గా తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Google Play Store: గూగుల్ ఇప్పుడు మర కొత్త ఫీచర్ రోల్ అవుట్ చేస్తోంది. మీ డివైస్‌ను సమీక్షించి రేటింగ్ ఇస్తుంది. ఆ కొత్త ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Google Pixel 7: గూగుల్ నుంచి త్వరలో అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానున్నాయి. పిక్సెల్ 7 సిరీస్ లాంచ్ కానున్న ఈ రెండు ఉత్పత్తుల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
JOB OFFER ట్యాలెంట్ ఉంటే ఎంత మంచి ఉద్యోగాన్ని అయినా సాధించవచ్చని నేటి యువత నిరూపిస్తోంది. కొంత మంది జీవితాంతం ఎంత నిబద్ధతగా పనిచేసినా రిటర్మెంట్‌కు ముందు కూడా నేటి యంగ్ ట్యాలెంటెడ్ యూత్ డ్రా చేస్తున్న జీతంలో సగానికి సగం కూడా సంపాదించలేకపోతున్నారు. మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ఏర్పడింది. చాలా మంది ఉన్నత విద్యావంతులు ప్రతీ ఏటా పుట్టుకొస్తున్న వారిలో మల్టీ ట్యాలెంట్ కరువు అవుతోంది. దీంతో సంస్థ అవసరాలను అన్ని విధాలుగా తీర్చే వారి కోసం మల్టీనేషనల్ కంపెనీలు అన్వేషిస్తున్నాయి.
Google New Feature: ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ త్వరలో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. యూజర్ల వ్యక్తిగత భద్రతలో భాగంగా..సైబర్ దాడులు, హ్యాకర్ల నుంచి రక్షించేందుకు ఈ ఫీచర్ అందుబాటులో తీసుకురానుంది.
Truecaller Call Recording: మీరు మొబైల్ లో ట్రూ కాలర్ (Truecaller) యాప్ ను వినియోగిస్తున్నారా? అయితే కచ్చితంగా మీరు ఈ వార్త గురించి తెలుసుకోవాల్సిందే. ట్రూ కాలర్ యాప్ లో ఇటీవలే కాల్ రికార్డింగ్ సదుపాయాన్ని తొలగించింది. అయితే దాని వెనుక బలమైన కారణాలు చాలానే ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Google banned: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్స్ డెవలపర్లకు భారీ షాక్‌కు ఇచ్చింది. సుమారు 12 లక్షల యాప్స్‌ను బ్లాక్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్ ప్రైవసీ పాలసీ నిబంధనలను ఉల్లంఘించిన యాప్స్‌పై చర్యలు తీసుకుంది. ఈమేరకు 12 లక్షల యాప్స్‌పై చర్యలు తీసుకున్నట్లు గూగుల్ సంస్థ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.