Telangana Govt Employees News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి మరణాంతరం అయ్యే ఖర్చుల ఛార్జీలను పెంచింది. పీఆర్సీ సూచన మేరకు రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే.. సంస్మరణ వేడుకల ఖర్చులకు ఈ డబ్బులు ఉపయోగపడనున్నాయి.
Allu Arjun Supports Drugs Awareness Video: సినీ పరిశ్రమ పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తోంది. డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా అల్లు అర్జున్ కీలక వీడియోను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి పూర్తి చేశాడు.
Telangana Praja Palana Dinotsavam On September 17th: నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజును తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది.
LockDown In Hyderabad | కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రవేశపెట్టిన లాక్డౌన్(lockdown) నిబంధనలు సడలించినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరంలో, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది.
ప్రభుత్వంలో కంటే బయటే తన సేవలు అవసరమని, అందుకే తన పదవీకి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్(IPS VK Singh) తన రాజీనామా లేఖలో అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.