IGNOU Recruitment 2020 | ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపికబురు. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU)లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నాన్ అకడమిక్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL Jobs 2020) పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సమయంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు సైతం మరో అవకాశం ఇచ్చింది.
IOCL Recruitment 2020 | ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. మొత్తం 493 పోస్టులను ఐఓసీఎల్ భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లో 54, తెలంగాణలో 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
UCIL Recruitment 2020 | యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. అధికారిక వెబ్సైట్ http://uraniumcorp.in/
ICMR Jobs 2020 : భారత కేంద్ర ప్రభుత్వ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ విధులు నిర్వహిస్తుందని తెలిసిందే. రెండు రకాల సైంటిస్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. సైంటిస్ట్ D, సైంటిస్ట్ E విభాగాలలో మొత్తం 65 పోస్టులు భర్తీ చేయనున్నారు.
TRT Result 2020 | TSPSC టీచర్స్ రిక్రూర్మెంట్ టెస్ట్ (TRT) కింద నోటిఫై చేసిన 31,048 పోస్టుల నియామకాలలో మరో అడుగు పడింది. 325 పోస్టుల ఫలితాలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గురువారం (అక్టోబరు 22న) విడుదల చేసింది.
ECIL Jobs 2020 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ ఉద్యోగాలను 2 ఏళ్లకు ఒప్పంద ప్రాతిపదికన (ECIL Recruitment 2020) భర్తీ చేయనున్నట్లు ఈసీఐఎల్ వెల్లడించింది.
CDFD Recruitment 2020 | హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (CDFD Jobs 2020) పలు సైంటిస్ట్, అడ్మిడిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేస్తోంది.
హైదరాబాద్: ఏడాది క్రితమే తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో స్పెషల్ పోలీస్ (TSSP) ఉద్యోగాలకు ఎంపికై అప్పటి నుంచి శిక్షణ కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు టిఎస్ఎస్పీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగంలో చేరడం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న 3,963 మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరదింపుతూ టిఎస్ఎస్పీ నుంచి అభ్యర్థులకు తీపి కబురు అందింది.
Army Public School Recruitment 2020 | ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) దేశ వ్యాప్తంగా పలు కంటోన్మెంట్లు, ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 800 టీచర్ జాబ్స్ (Teacher Jobs 2020) ఉన్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థ మిధాని నిరుద్యోగులకు శుభవార్త అందించింది. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI Recruitment 2020) ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏ పరీక్ష నిర్వహించకుండానే ఇంటర్వ్యూలు చేపట్టి అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నిరుద్యోగులకు త్వరలోనే రైల్వేలో ఉద్యోగాల రూపంలో భారతీయ రైల్వే ( Indian Railways ) నుంచి గుడ్ న్యూస్ రానుంది. రైల్వేలో లాక్డౌన్ కంటే ముందుగా 1,40,640 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ( Railway jobs notification ).. లాక్డౌన్ కారణంగా ఆ పరీక్షలు వాయిదా పడ్డాయి.
RBI Recruitment 2020 | భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)లో కన్సల్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ సహా పలు విభాగాలలో నియామకాలు చేపడుతోంది. దరఖాస్తుల తుది గడువును సెప్టెంబర్ 5కు పొడిగించారు. ఇప్పుడైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ECIL )లో 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈసిఐఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ( ECE), ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ( EEE) విభాగాల్లో బీటెక్, బీఈ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కానిస్టేబుల్ ఎంపికకు సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ తేదీల (SSC Constable Medical Exam Schedule)ను రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 10 వరకు మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు.
CBSE Recruitment 2020 | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పలు ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వైద్య విభాగం నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ మేరకు స్టాఫ్ నర్స్ (GGH Recruitment for Staff Nurse Jobs) 199 పోస్టులతో పాటు రేడియోగ్రాఫర్ 02 పోస్టులు, చైల్డ్ సైకాలజిస్ట్ 01 పోస్ట్, ఫార్మసిస్ట్ 01 పోస్టు కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.