Guru Gochar 2023: రీసెంట్ గా దేవగురు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా రాహు-గురువుల మైత్రి ఏర్పడింది. ఇది ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం.
Guru Gochar 2023: మేష రాశిలో బృహస్పతి రాకతో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గజలక్ష్మీ రాజయోగం ఏయే రాశులకు మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Jupiter Rahu Conjunction 2023: మేషరాశిలోకి బృహస్పతి రాకతో గురు చండాల యోగం ఏర్పడింది. దీనిని ఆస్ట్రాలజీలో అశుభకరమైన యోగం భావిస్తారు. ఇది ఏయే రాశులను ఇబ్బందులకు గురి చేస్తుందో తెలుసుకుందాం.
Guru Gochar 2023: బృహస్పతి రాకతో మేషరాశిలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఈ పవిత్రమైన యోగం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలుగనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Grah yuti 2023: ఏప్రిల్ 22న బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో సూర్యుడు, బుధుడు మరియు రాహువు సంచరిస్తున్నారు. ఈ నాలుగు గ్రహాల కలయిక కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter transit 2023: రీసెంట్ గా దేవగురు బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించాడు. అంతేకాకుండా రాహువుతో కలిసి అశుభకరమైన యోగాన్ని ఏర్పరిచాడు. గురుడు యెుక్క ఈ ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Jupiter transit 2023: 12 సంవత్సరాల తరువాత బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. గురుడు రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
Sun Jupiter conjunction 2023: దేవగురు బృహస్పతి ఇవాళ మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా సూర్యుడు-బృహస్పతి కలయిక ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి మంచి ప్రయోజనాలు ఇవ్వనుంది.
Guru Gochar 2023: మరికొన్ని గంటల్లో గురుడు మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొందరు ఇబ్బందులు పడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Transit 2023: రేపు గురుడు మేషరాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. బృహస్పతి యెుక్క రాశి మార్పు 5 రాశులకు వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter transit 2023: దేవగురు బృహస్పతి అశ్వినీ నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. గురుడు రాశి మార్పు కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter transit 2023: ఏప్రిల్ 22న దేవగురు బృహస్పతి మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇదే రోజు అక్షయ తృతీయ కావడం విశేషం. మేషరాశిలో గురుడి గోచారం మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది.
Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Akshaya Tritiya 2023: హిందూ మతం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో ప్రవశిస్తుంటుంది. గ్రహాల గోచారం, రాశి పరివర్తనాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గురు గ్రహం మేష రాశిలో ప్రవేశించనుండటం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..
Akhand Samrajya Rajyog: మరో 5 రోజుల్లో బృహస్పతి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. దీని కారణంగా అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు.
Gajkesari Rajyog: మరో 24 గంటల్లో చంద్రుడు, బృహస్పతి కలిసి అరుదైన యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం వల్ల కొందరి తలరాత మారనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
Jupiter Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాల అస్తమయం లేదా ఉదయించడం కూడా ప్రభావం చూపిస్తుంటుంది. ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ఉంటుంది. గ్రహాల్లో శక్తివంతమైన గురుగ్రహం అస్తమించడం ఎలాంటి ప్రభావాన్ని చూపించనుందో తెలుసుకుందాం..
Jupiter transit 2023: మరో 9 రోజుల్లో దేవగురు బృహస్పతి మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. అనంతరం ఏడాది తర్వాత వృషభరాశిలోకి ఎంటర్ అవుతాడు. గురుడు గమనంలో మార్పు వృషభం రాశి వ్యక్తుల జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: శుక్ర గ్రహ సంచారం వల్ల పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మాళవ్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది. అయితే ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.