Guru Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి సంచారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో పలు నివారణ చర్యలు చేపడితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఎలాంటి నివారణలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Guru Gochar 2023: 12 ఏళ్ల తరువాత మేషరాశిలో నాలుగు గ్రహాల అద్భుతమైన కలయిక జరగబోతోంది. దీని కారణంగా చతుర్గ్రహీ యోగం ఏర్పడుతుంది. ఇది కొందరికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Guru Chandal Yog 2023: మేషరాశిలో బృహస్పతి మరియు రాహువు కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Surya Guru Yuti 2023 Shubh Yog: ఈ నెల 22న గురుడు, సూర్యుడు కలయిక మేషరాశిలో జరగబోతుంది. దీని కారణంగా ఓ శుభకరమైన యోగం ఏర్పడుతుంది. వీరిద్దరి సంయోగం వల్ల నాలుగు రాశులవారు మంచి బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలను వివిధ రకాల లక్షణాలకు కారకులిగా భావిస్తారు. ముఖ్యంగా గురు గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. విశిష్ట లక్షణాలున్న గురు గ్రహం రాశి పరివర్తనం చెందితే కచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశులకు మాత్రం ఊహించని అదృష్టంగా మారనుంది.
Planets Conjunction: మేష రాశిలో త్వరలో నాలుగు గ్రహాలు కలవబోతున్నాయి. 12 ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుత సంఘటన జరగబోతుంది. ఇది ఏయే రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
Surya Guru Yuti 2023: ఈ నెలలో సూర్యుడు, గురుడు తమ తమ రాశులను మార్చనున్నాయి. అంతేకాకుండా ఈ రెండు రాశులు ఒకే రాశిలో కలవడం వల్ల 5 రాశులవారు లాభపడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం..
Surya Budh Rahu Guru in Mesham: ఈ నెలలో మేషరాశిలో సూర్యుడు, బుధుడు, రాహువు మరియు గురువు కలయిక వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. దీంతో మూడు రాశులవారు బంఫర్ బెనిఫిట్స్ పొందనున్నారు.
Guru Gochar 2023: ఏ వ్యక్తి యొక్క జాతకంలో గురు గ్రహం బలమైన స్థానంలో ఉంటుందో వారు అదృష్టాన్ని పొందుతారు. బృహస్పతి సంచారం వల్ల ఏ రాశులవారికి ప్రయోజనం కలుగనుందో తెలుసుకుందాం.
Surya Guru Yuti 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల రాశులను మార్చడం ద్వారా మైత్రితోపాటు రాజయోగాలను ఏర్పరుస్తాయి. గురు సూర్య యుతి కారణంగా ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Transit of Mercury From 7th April 2023: బుధ గ్రహం మార్చి 31న తన రాశి నుంచి ఇతర రాశిలోకి సంచారం చేసింది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారి జీవితాల్లో మార్పలు జరిగే అవకాశాలున్నాయి. అయితే ఈ సంచార ప్రభావంతో ఏయే రాశులవారి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Jupiter Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు రాశి పరివర్తనం, గోచారం చేస్తుంటాయి. ఇందులో కొన్ని కీలక గ్రహాల గోచారానికి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ఇందులో ఒకటి అత్యంత శక్తివంతమైన గురు గ్రహం గోచారం. గురు గ్రహ గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Jupiter Rise in Aries 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల గోచారం జరిగినట్టే గ్రహాలు ఉదయించడం, అస్తమించడం ఉంటుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై వేర్వేరుగా పడుతుంది. గురు గ్రహం ఉదయించడం వల్ల 5 రాశులకు అదృష్టంగా మారనుంది.
Chaturgrahi Yog benefits: ఈ నెలలో మేషరాశిలో బుధుడు, రాహువు, సూర్యుడు మరియు గురుడు కలయిక వల్ల అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
Viprit Rajyog benefits: సుమారు 50 ఏళ్ల తర్వాత వ్యతిరేక రాజయోగం ఏర్పడుతోంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Budh Gochar Negative Impact On Zodiac 2023: ఈ రోజూ బుధ గ్రహం మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారికి నష్టాలు కలుగొచ్చు. అంతేకాకుండా మరికొన్ని రాశులవారికి లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Gajalakshmi Rajyog: వచ్చే నెలలో శని మరియు బృహస్పతితో సహా అనేక గ్రహాలు మార్పులకు లోనుకానున్నాయి. దీని కారణంగా గజలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది.
Surya Guru Yuti In Mesh Rashi 2023: వచ్చే నెలలో గ్రహాల రాజు సూర్యభగవానుడు, దేవగురు బృహస్పతి ఒకే రాశిలో కలవబోతున్నారు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Guru Asta 2023: బృహస్పతి తిరోగమనంతో శుభ ఘడియలు తొలగిపోతాయి. ఈ క్రమంలో ఎలాంటి శుభకార్యాలు చేయరాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఈ కింది చిట్కాలు కూడా పాటించాలి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.