Guru Chandala Yoga: గురు, రాహువుల కలయికతో గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొందరి జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Guru Gochar 2023: ఏప్రిల్ నెలలో బృహస్పతి మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి యొక్క సంచార ప్రభావం అన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.
Gajlakshmi Yog: ఆస్ట్రాలజీలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. త్వరలో జ్యూపిటర్ అరుదైన యోగాన్ని చేయబోతుంది. దీంతో హోలీ తర్వాత కొందరు ధనవంతులు కానున్నారు.
Guru Chandaal Yog 2023: ఏప్రిల్ 22న బృహస్పతి మీన రాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఇప్పటికే రాహువు కూర్చున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా నష్టపోనున్నారు.
Jupiter transit 2023: జ్యోతిష్యం ప్రకారం గురుగ్రహం ఈ ఏడాది మీనరాశి నుంచి బయటికొచ్చి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులకు ఊహించని ధన లాభం, ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుత వృద్ధి కన్పించనుంది. ఆ వివరాలు మీ కోసం..
Guru Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి మేషరాశిలో సంచరించబోతున్నాడు. దీని వలన 3 రాశుల వారు ధన లాభాన్ని మరియు వృత్తిలో పురోగతిని పొందుతారు.
Navpancham Yog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బృహస్పతి, చంద్రుడు నవపంచం రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. ఈ యోగం ఆర్థికంగా కొన్ని రాశులవారికి కలిసి రానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya And Guru Yuti 2023: వేద పంచాంగం ప్రకారం, మేషరాశిలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక ఏర్పడుతుంది. దీని వల్ల రెండు రాశుల వారికి మంచి రోజులు మొదలుకానున్నాయి.
Shani Guru Gochar 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మధ్యన అంటే జనవరి 17న శని గోచారమైంది. ఇప్పుడు గురు గోచారం ప్రారంభం కానుంది. శని, గురు గోచారం వల్ల అఖండ సామ్రాజ్య యోగం ఏర్పడనుంది. ఫలితంగా ఈ 3 రాశులకు అత్యంత శుభసూచకం.
Shukra Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రముఖ్యత ఉంది. అయితే శుక్రుడు మీనా రాశిలోకి సంచారం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో పలు రాశువారు ఊహించని లాభాలు కూడా పొందుతారు.
Guru Gochar In Aries: దేవతల గురువైన బృహస్పతి మీన రాశిలో సంచరించబోతున్నాడు. దీని సంచారం మూడు రాశులకు ప్రయోజనకరంగా ఉండనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.