Gutti Vankaya Kura Recipe: గుత్తివంకాయ అంటే ఇష్టం లేనివారు ఉండరు. ఏ పెళ్లిళ్లు శుభకార్యాల్లో అయిన ఘుమఘుమలాడే గుత్తివంకాయ కూర ఉండాల్సిందే. ఈ కూర లేనిదే మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి భోజనం ఉండదంటే నమ్మండి. మ్యారేజ్ స్టైల్లో రుచికరమైన గుత్తివంకాయ కూరను ఇలా చేశారంటే లొట్టలేసుకుని తింటారు. తిన్న ప్రతి ఒక్కరూ వారెవ్వా అనాల్సిందే. రుచికరమైన గుత్తివంకాయ ఎంతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఈ రిసిపీ మీ ఇంట్లో వండితే వీధి వరకు ఆ ఘుమఘుమలు వస్తాయి. పెళ్లిళ్ల స్టైల్లో గుత్తివంకాయ కూర ఎలా వండుకోవాలో తెలుసుకుందాం.
Vankaya Curry Recipe: వంకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో తయారు చేసే వంటకాలు అందరీకి ఎంతో నచ్చుతాయి. దీని తీసుకోవడం వల్ల విటమిన్లు, మినలర్స్ ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి. వంకాయ కూర ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.