Trending video: సోషల్ మీడియా ప్రతి విషయాన్ని మన కళ్లే ముందే ఉంచుతుంది. తాజాగా ఓ బార్బర్ డిఫరెంట్ స్టైల్లో హెయిర్ కట్ చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
How To Get Naturally Long Hair: సాయి పల్లవి లాంటి పొడవాటి చక్కని జుట్టును పొందడానికి తప్పకుండా పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల జుట్టు పెరగడమేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
కరోనావైరస్ ( Coronavirus ) సమయంలో కూడా వ్యక్తిగతంగా కొన్ని అవసరాలు ఉంటాయి. అంటే జుట్టు కట్ ( Hair Cut in Corona Times ) చేయించుకోవడం, గ్రూమింగ్ వంటివి. అయితే కోవిడ్-19 (Covid-19 ) సంక్రమణ నుంచి దూరంగా ఉండాలి అనుకుంటే మాత్రం పార్లర్ లేదా సెలూన్ కు వెళ్లే సమయంలో ఈ చిట్కాలు పాటించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.