Mask During Workout: కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నర మందికి సంక్రమించింది. సుమారు ఆరు లక్షల మంది కోవిడ్-19 ( Covid-19 ) సంక్రమణ వల్ల మరణించారు. కరోనావైరస్ నుంచి తప్పించుకోవడానికి భౌతిక దూరం (Physical Distance ), చేతులు శుభ్రంగా కడగడం ( Hand Wash ) , మాస్క్ ( Wearing Mask ) ధరించండి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.