Hanuman Favorite Zodiac Sign Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతుడికి కొన్ని రాశులు అంటే ఎంత ఇష్టం. కాబట్టి ఈ రాశుల వారు ఎల్లప్పుడూ విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఈ సమయంలో ఉపశమనం కలుగుతుంది.
Hanuman Jayanti: తిరుమలలో ఒక వైపు ఈరోజు హనుమాన్ జయంతి నేపథ్యంలో ప్రత్యేకంగా పండితులు పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలకు భక్తులు పొటెత్తారు.ఈ క్రమంలో ఒక వ్యక్తి చేసిన పనితో పెద్ద దుమారం రాజుకుంది.
Anasuya Bharadwaj Latest news: ఫెమస్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవలే హైదరాబాద్ లో లగ్జరీ ఇంట్లోకి అడుగు పెట్టిన ఆమె ఇప్పుడు మరో శుభకార్యం గురించి తన అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
What Is Relation With Lord Hanuman And Betel Leaves: ప్రతి దేవుడికి ఇష్టమైన పువ్వు.. ఆకు.. జంతువు ఏదో ఒకటి ఉంటుంది. అలా హనుమంతుడికి ఇష్టమైనది తమలపాకు. భక్తులు ఆంజనేయుడికి తమలపాకు పూజ చేస్తుంటారు. ఇంతకీ తమలపాకు, హనుమంతుడికి మధ్య బంధం ఏమిటో తెలుసా?
Hanuman Jayanti 2025: వైశాఖ మాసంలో దశమిరోజున మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. అయితే.. ఈసారి హనుమాన్ జయంతి రోజున అరుదైనయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం పన్నెండు రాశులపై ఉంటుంది.
Tirumala News: తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతికి వెళ్తున్న శ్రీవారి భక్తులకు ఈ విషయం తెలియకుండా వెళ్తే ఇబ్బందుల్లో పడతారని అధికారులు ముందస్తుగా అలర్ట్ చేస్తున్నారు.
Hanuman Jayanti Tradition: హిందు సంప్రదాయం ప్రకారం ఏడాదికి రెండు సార్లు హనుమాన్ జ యంతిని జరుపుకుంటాం. వైశాఖ మాసం దశమి రోజున హనుమాన్ జయంతి వేడుకల్ని చాలా మంది భక్తులు ఎంతో భక్తిభావనలతో జరుపుకుంటారు.
Lord Hanumanji: దేశ మంతట కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో భక్తులతో ఆలయాన్ని కిటకిటలాడుతున్నాయి.ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలల్లో హనుమను.. రామయ్య దూతగా కొలుచుకుంటారు. ఈ పురాగా కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Happy Hanuman Jayanti 2025 Wishes in Telugu: ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో జరుపుకునే హనుమాన్ జయంతి పండగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటూ.. ఈ సంవత్సరం కూడా అందరు బాగుండాలని ఇలా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.
Happy Hanuman Jayanti 2025: హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలు హనుమాన్ జయంతి ఒకటి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటూ..ఇలా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలపండి..
Happy Hanuman Jayanti 2025 HD Pics And Wishes in Telugu: హిందువులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో హనుమాన్ జయంతి ఒకటి.. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన వచ్చింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ అందరి జీవితాల్లో అద్భుతమైన ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ.. ఇలా శుభాకాంక్షలు తెలపండి..
Hanuman Jayanti: హనుమాన్ జయంతి శోభయాత్ర .. శనివారం ఉదయం గౌలీగుడ రామ మందిరం నుంచి తాడ్ బంద్ టెంపుల్ వరకు జరగనుంది. ఈ క్రమంలో లక్షలాది మంది భక్తులు దీనిలో పాల్గొననున్నారు. హైదరాబాద్ లో ఎక్కడ కూడా ట్రాఫిక్ కు అంతరాయం కల్గకుండా సిటి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ హనుమాన్ లో విజయ యాత్రలో.. వీహెచ్ పీ, భజరంగ్ దళ్, హిందు సంఘాలు పాల్గొననున్నాయి. ఈ క్రమంలో హనుమాన్ భక్తులు జై బజరంగ్ బలీ అంటూ నామం పఠిస్తు శ్రీరాముడి దూత అయిన హనుమాన్ ఆలయంకు చేరుకుంటారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హనుమాన్ విజయ యాత్ర సక్సెస్ కోసం అందరు కలిసి రావాలన్నారు.
Sindoora and Vada garland for hanuman: హనుమాన్ జయంతిని భక్తులు ఎంతో భక్తి, భావనలతో జరుపుకుంటారు. మనం ఏప్రిల్ 12 శనివారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకోబోతున్నాం. అయితే.. స్వామి వారికి వడమాల,సిందూరం అర్పించడం ఆనవాయితీగా వస్తుంది. దీని వెనుక ఉన్న ఈ కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Water Supple Disruption: నగర వాసులకు పండగ వేళ జలమండలి బిగ్ షాక్ ఇచ్చింది . ఈ క్రమంలో రేపు పలు ప్రాంతాలలో నీటి సరఫరా తాత్కలికంగా ఉండదని ఒక ప్రకటనలో వెల్లడించింది.
Wine shops Closed: హనుమాన్ జయంతిని దేశ వ్యాప్తంగా ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈ క్రమంలో ఏప్రిల్ 12న శనివారం రోజు హనుమాన్ జయంతిని మనం జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా హనుమాన్ జయంతి రోజున అన్ని లిక్కర్ షాపులు,కల్లు దుకాణాలు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా లైసెన్స్ క్లబ్ లు, స్టార్ హోటళ్లకు మాత్రం దీన్నుంచి మినహయింపును ఇచ్చారు. ఎవరైన అతిక్రమిస్తే లైసెన్స్ లు రద్దు చేస్తామని సీపీ హెచ్చరించారు.
Lord Hanuman name: రామయ్య భక్తుడు ఆంజనేయ స్వామిని భక్తులు ఎంతో భక్తి భావంతో కొలుచుకుంటారు. ఆంజనేయ స్వామి అభయం ఉంటే లైఫ్ ఏపనైన సాధించవచ్చని భక్తులు ప్రగాఢ విశ్వాసంతో పూజలు చేస్తారు అయితే.. ఆంజనేయ స్వామిని అనేక పేర్లతో భక్తులు కొలుచుకుంటారు.
Liquor Shops bandh: లిక్కర్ బాబులకు ఇది నిజంగా చేదువార్త అని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో శనివారం అన్ని మందు షాపులు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే ఆదివారం ఆరు గంటల వరకు మూసి ఉంచాలని హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
Hanuman Jayanti tradition: హనుమాన్ జయంతిని హిందువులంతా ఎంతో భక్తితో జరుపుకుంటారు. మనం ఈసారి మార్చి 12 న శనివారం రోజున హనుమాన్ జయంతిని జరుపుకోబోతున్నాం. అయితే.. ఆ రోజున పాటించాల్సిన పూజా విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.